నాకూ నొప్పి పుడుతుంది (కథ)
"ఆదర్శ వివాహం" కోల్పోవడం అనేది మరణం ద్వారా జీవిత భాగస్వామిని కోల్పోయే సంక్షోభం లాంటిది. ఒంటరిగా, ప్రేమించబడలేదని మరియు తిరస్కరించబడినట్లు అనిపించవచ్చు. విడాకుల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తీవ్ర నొప్పిని అనుభవించవచ్చు. విడాకుల వల్ల విడిపోయిన కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతుంది
విండో సైడు సీటులో కూర్చుని మెల్లగా చూపులను బయటకు పంపాను.
చల్లని గాలి
మొహానికి తగిలి
విసుగ్గా ఉన్న
నా మనసును
చల్ల బరిచింది.
ఐదు నిమిషాలు
ఆలస్యంగా వచ్చినందుకు, ఒక
గంటన్నర సేపు
తరువాతి బస్సు
కొసం కాచుకోవలసి
వచ్చింది.
రాత్రి ఏడు
గంటలు. బస్సు
బయలుదేరింది. గాలి
ఇంకా వేగంగా
వీచింది. మొహాన
పడుతున్న తల
వెంట్రుకలను వెనక్కి
తోసుకుంది.
మొబైల్ మోగటం
వినిపించ, హ్యాండ్
బ్యాగులోని మొబైల్
తీసాను.
కొడుకే ఫోన్
చేసింది.
“అమ్మా...నేను
ఇంటికి వచ్చాసాను” అన్నాడు.
“సరేరా...మామూలుగా
ఎప్పుడూ ఎక్కే
బస్సు మిస్
చేశాను. తరువాతి
బస్సు ఇప్పుడే
వచ్చింది. ఎక్కేశాను.
రావటానికి కొంచం
ఆలస్యం అవుతుంది.
నువ్వు కాఫీ
పెట్టుకుని తాగేయి...సరేనా?”
“సరేమ్మా...అది
అదొచ్చి...మనింటికి...” అంటూ లాగాడు.
“ఏమిట్రా...లాగుతున్నావు...ఏమిటి
విషయం?”
“అమ్మా...మనింటికి
వీళ్ళు వచ్చారు”
“వీళ్ళంటే...ఎవరు?”
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
నాకూ నొప్పి పుడుతుంది...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి