27, జులై 2023, గురువారం

మార్స్‌పై హెలీకాప్టర్‌ ప్రయోగం...(న్యూస్/ఆసక్తి)

 

                                                                      మార్స్‌పై హెలీకాప్టర్‌ ప్రయోగం                                                                                                                                                (న్యూస్/ఆసక్తి)

 అంగారక గ్రహం మీదకు అమెరికా పంపిన పెర్సెవీరన్స్రోవర్ అంగారక గ్రహం మీదక్షేమంగా ల్యాండ్అయిన విషయం మీకందరికీ తెలుసు. కానీ రోవర్లో ఇంజెన్యుటీ అనే హెలీకాప్టర్ అమర్చబడి ఉన్నదని మీకు తెలుసా? అందులోనూ హెలీకాప్టర్ లో రైటు సోదరులు మొదటగా ఎగరేసిన విమానం లోని ఒక భాగాన్ని జోడించారు.

1.8 కిలోల బరువున్న ఇంజెన్యుటీ హెలీకాప్టర్, మార్స్ ఉపరితలంపై చక్కర్లు కొట్టనుంది.

ఏప్రిల్మొదటి వారంలో గురు గ్రహంపై తొలిసారి హెలీకాప్టర్ఎగురవేయబోతున్నట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రకటించింది.

ఏప్రిల్ 8 రెడ్ ప్లానెట్ పైన ఎగురుతుంది  నాసా యొక్క మార్స్ హెలికాప్టర్ ఇంజెన్యుటీ. ఫ్లైయర్ 1 విమానం యొక్క ఒక రెక్క నుండి ఒక చిన్న వస్త్రం ఈ హెలికాప్టర్ కు జోడించారు.  ఫ్లైయర్ 1 యొక్క ఒక ప్రత్యేక భాగాన్ని గతంలో అపోలో 11 లో చంద్రుడి పైకి పంపి తిరిగి  భూమికి తీసుకు వచ్చారు. ఫ్లైయర్ 1 విమానం 1903 డిసెంబర్లో భూమిపై మొదటి ప్రయాణించిందని ఏజెన్సీ అధికారులు ప్రకటించారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మార్స్‌పై హెలీకాప్టర్‌ ప్రయోగం...(న్యూస్/ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి