25, జులై 2023, మంగళవారం

అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణ ఎందుకు కీలకం?…(ఆసక్తి)

 

                                                       అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణ ఎందుకు కీలకం?                                                                                                                                          (ఆసక్తి)

భూమిపై ఎన్ని ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలొచించారా? కక్ష్యలో చురుకైన ఉపగ్రహాల డేటాబేస్ను నిర్వహిస్తున్న యూనియన్ ఆఫ్ కన్ సెండ్  సైంటిస్ట్స్ (యుసిఎస్) ప్రకారం, ఏప్రిల్ 1, 2020 నాటికి, అంతరిక్షంలో మొత్తం 2,666 ఉపగ్రహాలు ఉన్నాయి, వాటిలో 1,918 భూమి కక్ష్యలో తక్కువ ఎత్తులో ఉన్నాయి (లో ఏర్త్ ఆర్బిట్).

ఇది ఏప్రిల్ వరకు మాత్రమే. అప్పటి నుండి మానవులు మరెన్నో లాంచ్‌లను చేసున్నారు. ఇందులో అంతరిక్ష రద్దీని ఎక్కువ చేసింది ఇంటర్‌నెట్ ప్రాజెక్ట్ స్టార్‌లింక్ కోసం ఈ ఏడాది నెలకు సగటున ఒక మిషన్ చొప్పున ఉపగ్రహాలను ప్రయోగించిన స్పేస్‌ఎక్స్. ఇప్పటివరకు, స్పేస్‌ఎక్స్ 600 కి పైగా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది మరియు మరో పదివేల ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ప్రణాళికలను కలిగి ఉంది. ప్రపంచంలోని అండర్-కనెక్ట్ ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించడానికి 3,000 ఉపగ్రహాల మెగా నక్షత్ర సముదాయాన్ని ప్రయోగించే ప్రణాళికలను అమెజాన్ ఇటీవల ప్రకటించింది. పరిశోధనా సంస్థ యూరోకాన్సల్ట్ 2020 లను చిన్న ఉపగ్రహాల దశాబ్దం అని అంచనా వేసింది. సంవత్సరానికి సగటున 1,000 స్మాల్‌శాట్ ప్రయోగాలు జరుగుతాయని కూడా అంచనా వేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, 2019 లో మొత్తం 385 స్మాల్‌శాట్‌లు పంపబడ్డాయి.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

అంతరిక్ష ట్రాఫిక్ నిర్వహణ ఎందుకు కీలకం?…(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి