మేఘలలో మర్మమైన మానవరూపాలు (మిస్టరీ)
సమాధానాలు చెప్పలేని
ప్రశ్నలతో ప్రపంచ
మేధావులు తికమక
పడుతున్నారు.
30,000 అడుగుల ఎత్తులో విమాన ప్రయాణీకుడు బంధించిన అసాధారణ చిత్రం మేఘాల వెంట నడుస్తున్న భారీ రోబోట్ లాగా కనిపిస్తోంది. ఐర్లాండ్కు చెందిన సాఫ్ట్వేర్ సపోర్ట్ టీమ్ మేనేజర్ అయిన ప్రయాణీకుడు నిక్ ఓ డోనోగ్ (30) ఆస్ట్రియా నుండి లండన్ గాట్విక్కు ఈజీ జెట్ విమానంలో వెళుతుండగా ఆకాశంలో ఉన్న ఈ వికారమైన బొమ్మను గమనించి అతని కెమెరాను పట్టుకున్నాడు.
వందలాది ఆన్లైన్
వినియోగదారులు
ఈ
చిత్రంపై
వ్యాఖ్యానించారు, కొంతమంది
ఇది
ఐరన్
జెయింట్ను
పోలి
ఉందని
మరియు
మరికొందరు
నీడను
జేమ్స్
అండ్
ది
జెయింట్
పీచ్లోని
క్లౌడ్
మెన్లతో
పోల్చారు.
ప్రయాణీకుడు నిక్ ఓ డోనోగ్ ను
అడిగినప్పుడు : “నేను నా
పని
ముగించుకుని
ఆస్ట్రియా
నుండి
తిరిగి
లండన్
కి
వెడుతున్నాను.
నేను
కిటికీ
సీటులో
ఉన్నను.
నా
పక్కన
ఇద్దరు
సహ
ఉద్యోగస్తులతో
ఉన్నారు.
వారు
లోకమే
తెలియకుండా
మాట్లాడుకుంటున్నారు. నేను
కిటికీ
నుండి
మేఘాలలోకి
చూస్తున్నాను.
నేను
ఒక
నీడను
దూరం
లో
చూడగలిగాను.
ఆపై
విమానం
ఆ
నీడకు
దగ్గరగా
ఎగిరినప్పుడు
ఈ
ఆకారం
కనిపించింది. నేను
చూస్తున్నది
కరెక్టేనా
అని
తెలుసుకుందామని నా పక్కన
ఉన్న
లేడీస్ను
కూడా
చూడమని
అడిగాను.
వారు
అది
చూసి
కూడా
ఆశ్చర్యపోయారు!
నేను
కొన్ని
చిత్రాలు
తీశాను, ఆపై
విమానం
నెమ్మదిగా
దానిని
దాటింది” అని
చెప్పాడు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మేఘలలో మర్మమైన మానవరూపాలు...(మిస్టరీ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి