అంతరిక్షంలో అంతర్జాలమా! (ఆసక్తి)
అంతరిక్షంలో(ఉచిత) అంతర్జాలం ఏర్పాటుకు పోటీ
టెక్నాలజీ ఎంతగా పెరిగిపోతోందో ప్రత్యేకంగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ విషయం అందరికీ తెలుసు. టెక్నాలజీ పెరుగుతోంది అంటే కంప్యూటర్లు,మొబైల్ ఫోన్లు, ఇంటర్ నెట్ మాత్రమే కాదు, ఆటోమొబైల్, వైద్యరంగం, ఇంజనీరింగ్ లాంటి రంగాలలోనే కాకుండా మరెన్నో రంగాలలో అభివృద్దికి టెక్నాలజీ సహాయపడుతోంది. ప్రతి రంగమూ మానవునికి ఏదో ఒక రకంగా సహాయపడుతోంది.
కానీ కొన్ని రంగాలలో
అభివృద్దికి చేస్తున్న ఖర్చు చూస్తుంటే ఇది అంత అవసరమా?
మానవాళికి దీని వలన ఉపయోగం ఉంటుందా?
అనిపిస్తుంది. ఉదాహరణకు అణుబాంబులు తీసుకుందాం. మానవాళిని
అంతం చేయగలిగే ఈ టెక్నాలజీని అభివృద్ది చేయడానికి, తయారు చేయడానికీ మరియు వాటిని ఉపయోగించే సాధనాలకు పెట్టిన,
పెడుతున్న ఖర్చు పూర్తిగా అనవసరం. ఎందుకంటే ఎవరూ
ఉపయోగించకూడని, ఉపయోగించలేని
ఈ టెక్నాలజీని అభివృద్ది చేయడానికి ఎందుకంత శ్రమపడ్డారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న.
అయినా ఇలాంటి ఉపయోగం
లేని టెక్నాలజీల అభివృద్ది కోసం శ్రమపడుతూ, ఖర్చు పెడుతూనే ఉన్నారు. అందులో ఒకటి ఈ అంతరిక్ష అంతర్జాల
ఏర్పాటు. కానీ దీనితో ఉపయోగమూ ఉన్నది, అనవసరమూ ఉన్నది. వాటి గురించి తెలుసుకుందాం.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అంతరిక్షంలో అంతర్జాలమా!... (ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి