అమెరికా అల్లుడు (కథ)
కట్నకానుకలు అనేది ఆడపిల్లకు చేయబడ్డ అవినీతి. దాన్ని ఆడపిల్లలే నిషేదించగలరు. కానీ, ఆ ఆడపిల్లలే, పెళ్ళికొడుకు యొక్క తల్లిని-అక్కని-చెల్లిని-ఆ కృరమైన కట్నకానుకలను తీసుకోమని చెప్పటం ఎంత పెద్ద ఘోరం? దీంట్లో చాలాపెద్ద భాగం ఆడపిల్లలదే. వారి భాగం వారు చెయ్యలేకపోతే, పెళ్ళి చేసుకోబొయే పెళ్ళికొడుకు ఈ నేరాన్ని ఖచ్చితంగా ఆపగలడు.
డబ్బు జీవితానికి అవసరమే. కానీ, జీవితమే డబ్బు కాదు. ఆ డబ్బును ప్రతి మగాడూ సంపాదించగలడు. అందువల్ల కట్నకానుకలు అనేది లేకుండా పెళ్ళి చేసివ్వటానికి ఒప్పుకోవాలి. తల్లి-తండ్రులను ఒప్పించాలి. లేకపోతే...క్షమించాలి. మీరు ఒంటరిగా నిలబడి పెళ్ళి చేసుకోగలను అనేది మీ పెద్దలకు భవ్యంగా తెలుపండి.
“దినేష్ మీ ఇంటి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది...”
స్నేహితుడు సూర్యప్రకాష్
చెప్పిన వెంటనే దినేష్ కు చెప్పలేనంత ఆనందం.
రాఘవేంద్రరావు
సినిమాలలో వచ్చేటట్టు తెల్ల దుస్తులు వేసుకుని దేవ కన్యలు ‘లాలీ’
పాడుకుంటూ అతని తల
మీద పూవులు జల్లుతున్నట్టు, రంగు రంగుల కలలు అతని కళ్ళల్లో మెరుస్తున్నాయి. కారణం --
ఆ ఉత్తరంలో,
అతను పెళ్ళి
చేసుకోబోయే అమ్మాయి ఫోటో వచ్చుంటుంది. ఇరవై రోజుల క్రితం దినేష్ తన ఇంటికి రాసిన ఉత్తరంలో, అమ్మాయి ఫోటోను అడిగాడు. ఇప్పుడు అది వచ్చుంటుంది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అమెరికా అల్లుడు…(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి