5, జులై 2023, బుధవారం

'ట్రీ ఆఫ్ లైఫ్' 400 ఏళ్ళ అద్భుతం...(మిస్టరీ)

 

                                                                        'ట్రీ ఆఫ్ లైఫ్' 400 ఏళ్ళ అద్భుతం                                                                                                                                                                (మిస్టరీ)

బహ్రెయిన్ దేశ ఎడారిలో ఉన్న ఈ విశేషమైన చెట్టును ఆంగ్లభాషలో 'ట్రీ ఆఫ్ లైఫ్' అని, అరబ్ భాషలో 'షజరాత్-ఆల్- హేయత్' అని అంటారు. 32 అడుగుల ఎత్తున్న ఈ జమ్మిచెట్టు జా నగరానికి 3.5 కిలోమీటర్ల దూరంలోనూ, ఆస్కార్ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉన్నది.

పొడి ఇసుకలో బ్రతకలేనటువంటి జమ్మిచెట్టు 400 సంవత్సరాలుగా అక్కడ బ్రతికి ఉందంటే అది ఎంత విశేషమో అర్ధం చేసుకోవచ్చు. 400 సంవత్సరాలుగా పొడి ఇసుక ఎడారిలో ఈ చెట్టు బ్రతికున్నది కాబట్టే ఇది ఒక అద్భుతం అయింది.

శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఫాబేసి కుటుంబానికి చెందినది. ఇలాంటి జమ్మి చెట్టు మీదే పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను ఉంచారని చదువుకున్నాం.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

'ట్రీ ఆఫ్ లైఫ్' 400 ఏళ్ళ అద్భుతం...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి