జీవిత సత్యం (కథ)
తన స్నేహితుని
కారు
మెకానిక్
షెడ్డులోకి
వెళ్ళాడు
ఆనంద్.
అక్కడ
చాలాకార్లు
రిపేర్ల
కోసం
నిలబడున్నాయి.
కారు
ముందు
భాగాన్ని
తెరిచి, కారుకు
కింద
పడుకుని
పనివాళ్ళు
పని
చేస్తున్నారు...వాళ్ళను
దాటుకుంటూ
లోపలున్న
ఆఫీసు
గదిలోకి
వెళ్ళాడు.
"రా
రా
ఆనంద్...ఏమిటి మావైపు
గాలి
తిరిగింది? ఆశ్చర్యంగా
ఉందే?"
"ఇక్కడ
మాధాపూర్
లో
మా
మావయ్య
ఇంట్లో
విశేషానికి
వచ్చాను. అప్పుడు
నువ్వు
జ్ఞాపకం
వచ్చావు.
సరే
నిన్ను
ఒకసారి
చూసి
వెళదామని
వచ్చాను.
ఎలా
ఉన్నావు? బిజినస్
బాగా
జరుగుతోందనుకుంటా"
"అవునురా.
పని
పూర్తి
చేసి
చెప్పిన
టైములో
'డెలివరీ’
ఇవ్వలేకపోతున్నా.
అందుకని
కొత్తగా
చాలా
మందిని
ఉద్యోగంలోకి
తీసుకుంటున్నాను...తరువాత
ఇంకేమిటి
విషయాలు"
ఆనంద్ తో
మాట్లాడుతూనే
బయట
పనులను
గమనిస్తున్నాడు.
"రేయ్ బద్రీ...ఇక్కడికి
రా"
అన్నాడు.
అతని పిలుపుకు
ఒక
యువకుడు
ఒకడు
మాసిపోయిన
నిక్కరు, బనియన్
తో
అతని
ముందుకు
వచ్చి
నిలబడ్డాడు.
"ఏమిట్రా
పనిచేస్తున్నావు?"
"రాజన్న
ఆ
బండిలోని
బోల్టులనూ, నట్టులనూ
టైట్
చేయమన్నారు.
అదే
చేస్తున్నాను"
అంతే. వాడి
చెంపమీద
లాగి
ఒకటి
కొట్టాడు.
"బుర్ర లేనోడా!
2971
కారులో
ఇంజన్
పని
జరుగుతోంది
కదా.
అక్కడికి
వెళ్ళి
సహాయం
చేస్తూ
పని
నేర్చుకోరా
అని
చెప్పానా
లేదా?...అది
వదిలేసి
స్క్రూ
డ్రైవర్
ఒకటి
చేతిలో
పుచ్చుకుని కాలం
గడుపుతున్నావా? వెళ్ళు...వెళ్ళి
చెప్పింది
జాగ్రత్తగా
చెయ్యి"
జవాబేమీ చెప్పకుండా
తలవంచుకుని
వెడుతున్న
వాడిని
చూడటానికే
జాలేసింది
ఆనంద్
కు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జీవిత సత్యం...(కథ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి