ఈ సముద్ర జీవులు మరొక గ్రహం నుండి వచ్చినైయా? (ఆసక్తి)
మనం భూమి మీద తిరిగే జంతువులను చూడటం అలవాటు చేసుకున్నాము. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడటం అలవాటు చేసుకున్నాము. సముద్ర జీవులలో కొన్నిటిని మనం చూశాము/ చూడటానికి అక్వేరియం లకు వెళతాము. కానీ సముద్ర మట్టానికి దిగువన జీవిస్తున్న మరియు అభివృద్ధి చెందుతున్న జీవుల ప్రపంచం ఒకటుంది ఉంది. ఇప్పటివరకు, దాదాపు 2,30,000
సముద్ర జాతుల గురించి మనకు తెలుసు. కానీ అక్కడ ఇంకా చాలా ఉన్నాయి అని ఖచ్చితంగా తెలుసు. ప్రతి సంవత్సరం, కొత్త ఆవిష్కరణలు మన వినోదానికి తోడ్పడతున్నాయి. ఈ సముద్ర జీవులు విలక్షణమైన రంగును కలిగి ఉంటాయి. వాటి శరీర నిర్మాణం వాటిని కార్టూన్ లేదా ఫాంటసీ చిత్రం నుండి కనిపించేలా చేస్తుంది. అంతే కాదు అవు వేరే గ్రహానికి చెందినవా అని కూడా అనిపిస్తాయి.
అలాంటి కొన్ని సముద్ర జీవుల ఎంపికను సంకలనం చేశాను, అవి వాటి రూపంతో మిమ్మల్ని మంత్రముగ్దులను చేస్తాయని నమ్ముతున్నాను.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఈ సముద్ర జీవులు మరొక గ్రహం నుండి వచ్చినైయా?...(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
వచ్చినైయా ?
రిప్లయితొలగించండినై నై.
జిలేబి