27, మే 2023, శనివారం

UFO లు ధ్రువీకరించబడ్డాయి!...(ఆసక్తి)

 

                                                                                UFO లు ధ్రువీకరించబడ్డాయి!                                                                                                                                                                 (ఆసక్తి)

UFO లు ధృవీకరించబడ్డాయి! ‘గుర్తించబడని వైమానిక దృగ్విషయం’ చూపించే మూడు పాత యుఎస్ మిలిటరీ వీడియోలు నిజమైనవే...ఆమెరికా నేవీ తెలిపింది.

డిసెంబర్ 2017 మరియు మార్చి 2018 లో, లీకైన మూడు UFO ఫుటేజ్ లు ఆన్‌లైన్‌లో ప్రదర్శించబడ్డాయి. యుఎస్ నేవీ, మొదటిసారిగా, ఆ వీడియోల యొక్క విశ్వసనీయతను ధ్రువీకరించింది. మరియు ఫుటేజ్‌ను ఎప్పుడూ బహిరంగపరచరాదని పట్టుబట్టింది. యుఎస్ నేవీ పైలట్లు హైపర్సోనిక్ వేగంతో కదిలి వెడుతున్న కొన్ని గుర్తుతెలియని ఎగిరే వస్తువులను చేస్ చేస్తూ వెనుకంజలో ఉన్నట్లు చూపించారు. భూమికి కొన్నివేల అడుగుల ఎత్తులో ఎగురుతూ కనిపించని ఆ ఎగిరే వస్తువులకు ఇంజన్లు లేదా ప్రొపెల్లెర్ ఉన్న సంకేతాలు లేవు. ఆ మర్మమైన ఎగిరే వస్తువులు ఏమిటో పైలట్లకు తెలియదు. వివిధ మీడియా సంస్థలు పంచుకుని ఆన్‌లైన్‌లో ఆ వీడియోలను లీక్ చేసినై.  లీకైన ఆ మూడు వీడియోలలోని ఎగిరే వస్తువులు "గుర్తించబడని వైమానిక దృగ్విషయం" అని యుఎస్ మిలటరీ నేవీ అధికారులు ధ్రువీకరించారు.

ఈ ఫుటేజ్ 2017 మరియు 2018 లో సంచలనం సృష్టించింది. న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్ మరియు ఇతర చాలా వార్తా పత్రికలు తమ వార్తాపత్రికలలో మొదటి పేజీలో హెడ్ లైన్స్ లో ప్రచురించారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

UFO లు ధ్రువీకరించబడ్డాయి!...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి