అత్యాచారం చేస్తున్న వ్యక్తిని చంపిన మహిళకు 6 సంవత్సరాల జైలు...(న్యూస్)...28/05/23 న ప్రచురణ అవుతుంది

ఓడినవాడి తీర్పు...(సీరియల్/PART-19 of 20)....29/05/23న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...30/05/23న ప్రచురణ అవుతుంది

చీకటి పోగొట్టే వెలుగు...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

6, మే 2023, శనివారం

వాక్చాతుర్యం పెంచే రాయి...(మిస్టరీ)

 

                                                                        వాక్చాతుర్యం పెంచే రాయి                                                                                                                                                                        (మిస్టరీ)

                            వాక్చాతుర్యం ఉంటే ఎవరు ఎక్కడున్నా జీవించగలరు. ఏమైనా చేయగలరు.

వాక్చాతుర్యం ఉన్న వాళ్ళైతే అన్నిటిలోనూ గెలుస్తారు. వాక్చాతుర్యం లేని వాళ్ళైతే అన్నింటిలోనూ ఓడిపోతారు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో గెలవాలంటే తన వాక్చాతుర్యాన్ని పెంచుకోవాలి.  వాక్చాతుర్యం పెంచుకోలేక జీవితంలో ఎంతోమంది కష్టపడుతున్నారు. వాక్చాతుర్యాన్ని పెంచగలిగే వరాన్ని ఇచ్చే దేవుడు ఎక్కడైనా ఉంటే అక్కడకు వెళ్ళి తమకు కూడా వాక్చాతుర్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.

సరిగ్గా అలాంటి దేవుడే రాయి రూపంలో ఉన్నాడని తెలుసుకుని, ప్రపంచ రాజనీతిగ్నులు, సాహిత్య, విద్యా సంబంధిత దిగ్గజాలూ, సినిమాలకు సంబంధించిన వారు రాయిని సందర్శించి వాక్చాతుర్యాన్ని పొందగలిగారట. మరి అదెక్కడుందో, ఎప్పటి నుండి ఉందో, దాని చరిత్రేమిటో తెలుసుకుందాం.

ఐర్లాండ్ దేశంలోని బ్లార్ణే గ్రామానికి 8 కిలో మీటర్లో దూరంలో కార్క్ అనే చిన్న టౌన్లో బ్లార్ణే కోట ఉంది. కోటపైన ఉన్నది వాక్చాతుర్యం ప్రసాదించే రాయి. ఎవరైనా సరే కోట ఎక్కి రాయిని ముద్దు పెట్టుకుంటే చాలు, వారికి రాయి అనంతమైన వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతున్నారు. రాయినే వాక్చాతుర్యం పెంచే రాయి లేక బ్లార్ణే రాయి అంటారు. సరిగ్గా ఎప్పుడు, ఎలా పుట్టిందోగానీ సంప్రదాయం 18 శతాబ్ధపు చివర్లో మొదలైందని మాత్రం చెబుతారు. రాయికి సంబంధించిన చరిత్రకు ఎన్నో పురాణ కథలున్నా వాటిలో రెండు మాత్రం నిజమైనవిగా భావిస్తున్నారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాక్చాతుర్యం పెంచే రాయి...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి