3, మే 2023, బుధవారం

‘బ్లాక్ నైట్’ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం…(మిస్టరీ)

 

                                                                      ‘బ్లాక్ నైట్ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం                                                                                                                                                   (మిస్టరీ)

బ్లాక్ నైట్ ఉపగ్రహ మిస్టరీ సిద్ధాంతం ఏమిటంటేభూమి యొక్క ధ్రువ కక్ష్యలో అన్యగ్రహానికి చెందిన ఒక అంతరిక్ష నౌక ఉందని, ఈ ఉపగ్రహాం రహస్య సమాజాలకు చెందిందని, అది గత 12,000 సంవత్సరాలుగా మానవులను పర్యవేక్షిస్తోందని చెబుతారు.

బ్లాక్ నైట్ పురాణం, 1899లో నికోలా టెస్లా అంతరిక్షంలో నుండి వస్తున్న రేడియో సిగ్నల్స్ ను పరిశోధించడం తో ప్రారంభం అయ్యింది. అన్యగ్రహ వస్తువులు విడుదల చేసే బలమైన రేడియో తరంగాలను పరిశోధన చేస్తున్న సమయంలో విన్న కొన్ని రేడియో సిగ్నల్స్ సమాచార గణాంక వివరాలును లిస్టు వేసాడు నికోలా టెస్లా. అప్పడు బ్లాక్ నైట్ పేరు ప్రస్తావించలేదు. 1928 లో నార్వేలోని ఓస్లోలో ఒక రేడియో ఆపరేటర్ జుర్గెన్ హాల్స్ తాను గ్రహాంతర రేడియో తరంగాల సిగ్నల్స్ విన్నానని తెలియపరిచాడు. 1899లో నికోలా టెస్లా విన్న రేడియో సిగ్నల్సూ, 1928లో జుర్గెన్ హాల్స్ విన్న రేడియో సిగ్నల్స్ ఒకే దిశ నుండి వచినై.  ఇవి 1968 వరకు గుర్తించబడలేదు.   

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

‘బ్లాక్ నైట్’ ఉపగ్రహం గురించి కొనసాగుతున్న మర్మం…(మిస్టరీ)@ కథా కాలక్షేపం

***************************************************************************************************

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి