స్నేహితురాలు (కథ)
స్నేహం అంటే ఒక నమ్మకం. స్నేహం అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం. మనలోని ప్రతీ భావనను అర్థం చేసుకునే స్నేహితులు దొరికితే, అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు. ఎవరైనా సరే అలాంటి వారిని స్నేహితులుగా ఎంచుకునే ప్రయత్నం చేయాలి.
కానీ స్వార్ధం స్నేహమనే నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ స్నేహం మధ్యలో స్వార్దాన్ని జోరబడనివ్వకుండా చూసుకోవటమే నిజమైన స్నేహానికి గట్టి పునాది.
భావనా మరియు మీనా ప్రాణ స్నేహితులు.
ఈ ఇద్దరిలో ఒకరు స్వార్ధానికి చోటివ్వటంతో ఇద్దరి స్నేహ బంధంలో పెద్ద చీలిక ఏర్పడుతుంది. కానీ ఒక స్నేహితురాలు, మరో స్నేహితురాలు స్వార్ధం అనే వలలో చుక్కుకున్నా ఆమెను ద్వేషించకుండా, ఆమె వలనే తనకు మంచి జరిగిందని భావించి స్నేహం అనే నమ్మకాన్ని నిలబెడుతుంది.
ఈ ఇద్దరి స్నేహితురాళ్లలో ఎవరు స్వార్ధానికి చోటిచ్చారు? ఎవరు స్నేహ బంధం అనే నమ్మకాన్ని నిలబెట్టారు? ఒకరు ఎందుకు, ఎలా స్వార్ధం చూపించారు? స్నేహం అనే నమ్మకాన్ని నిలబెట్టిన ఆ పరిస్థితి ఏమిటి?......ఇవన్నీ తెలుసుకోవటానికి ఈ కథ చదవండి
వేకువజాము. 5 గంటలు.
అది
శ్రీనివాసపురం
గ్రామం.
ఇంటి ముందు
నీళ్ళు
జల్లి, ముగ్గు
వేస్తున్న
భావనా, నాలుగిల్ల
తరువాత
ఉన్న
మీనా
పిలవటం
విని
తిరిగి
చూసింది.
"ఏయ్
భావనా...ఈ
రోజు
త్వరగా
లేచినట్లున్నావు!
ప్రొద్దున్నే
గుడికి
వెళ్ళొద్దామా?"
తల
జుట్టును
సరి
చేసుకుంటూ
అడిగింది.
"ఓ...ఈ
రోజు
శుక్రవారం
కదా!
వెళ్దాం..."--చెబుతూ
కొంచంగా
పేడ
తీసుకుని
ఉండలుగా
చేసి
వాటిపైన
ఒక
మందార
పువ్వు
గుచ్చి
రంగు
ముగ్గు
మధ్యలో
పెట్టింది.
భావనానూ, మీనానూ
చిన్న
వయసులో
నుండి
స్నేహితులు.
ఒకే
స్కూల్లో, కాలేజీలో
చదువుకున్నారు.
మీనాకి
అదే
గ్రామంలో
వరుడ్ని
చూసి పెళ్ళి
చేయటంలో
భావనాకు
ముఖ్య
పార్టు
ఉంది.
ప్రాణ స్నేహితురాళ్ళు
ఇద్దరికీ
పిల్లలు
లేరు
అనేది
బాధపడే
సమాచరమైనా, ఇద్దరికీ
సఖ్యత
ఉండేది.
వేగ వేగంగా
ఇంటి
పనులు
ముగించుకుని, భర్త
రామూకి
టిఫిన్
బాక్సులో
భోజనం
రెడీ
చేసి
పెట్టేసింది.
ప్రొద్దుటికి
టిఫిన్
చేయటం
మొదలు
పెట్టింది.
కాఫీ తాగుతూ
ఆ
రోజు
పేపర్ను
చదువుతున్నాడు
భర్త.
అతని ప్యాంటూ, షర్టు
లను
ఇస్త్రీ
చేసి
రెడీగా
ఉంచింది.
అతను హడావిడిగా
ఆఫీసుకు
బయలుదేరటానికి
రెడీ
అవుతున్నాడు.
"ఏమండీ...ఈ
రోజు
ప్రొద్దున
మీనాతో
దుర్గ
గుడికి
వెళ్ళొస్తాను"
అంటూ
అనుమతి
అడిగింది.
"వెళ్ళిరా..."
అంటూ
తల
ఊపి
ఉద్యోగానికి
బయలుదేరాడు.
ప్లాను ప్రకారమే
మీనా, భావనా
ఇద్దరూ
గుడికి
వెళ్ళి
తిరిగి
వచ్చారు.
దార్లో
బిచ్చగాళ్ళు.
"మీకు
మగపిల్లాడు
పుడాతాడమ్మా..."
అన్న
ఒక
బిచ్చగాడికి
యాభై
రూపాయలు
బిచ్చం
వేసింది
భావనా.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
స్నేహితురాలు...(కథ) @ కథా కాలక్షేపం
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి