అత్యాచారం చేస్తున్న వ్యక్తిని చంపిన మహిళకు 6 సంవత్సరాల జైలు...(న్యూస్)...28/05/23 న ప్రచురణ అవుతుంది

ఓడినవాడి తీర్పు...(సీరియల్/PART-19 of 20)....29/05/23న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...30/05/23న ప్రచురణ అవుతుంది

చీకటి పోగొట్టే వెలుగు...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

23, మే 2023, మంగళవారం

ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో కలిసి నిర్వహిస్తున్న చైనా....(న్యూస్)

 

                  ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో  కలిసి నిర్వహిస్తున్న చైనా                                                                                                                     (న్యూస్)

2015 నుండి పాకిస్తాన్తో కలిసి ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను చైనా నిర్వహిస్తోంది: నివేదిక.

చైనాలోని వుహాన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన కరోనావైరస్ శాస్త్రవేత్తల బృందం బీజింగ్ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ) ముసుగులో పాకిస్తాన్‌ "సహకారంతో" ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నట్లు క్లాక్సన్ వార్త పత్రిక నివేదిక ప్రచురించింది.

ఆంథోనీ క్లాన్ రాసిన నివేదిక ప్రకారం, వుహాన్ శాస్త్రవేత్తలు 2015 నుండి పాకిస్తాన్లో ప్రాణాంతక వ్యాధికారక కారకాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు భావిస్తున్నారు. గత నెలలో చైనా మరియు పాకిస్తాన్ రహస్య మూడు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని వెళ్ళడైంది.

విషయం గురించి గత నెలలో నేను బ్లాగులోనే ఒక పొస్ట్ పెట్టాను. అది ఇప్పుడు నివేదికతో నిరూపించబడింది.

వుహాన్ మరియు పాకిస్తాన్ శాస్త్రవేత్తలు చేసిన ఐదు అధ్యయనాల ఫలితాలు శాస్త్రీయ పత్రాలలో ప్రచురించబడ్డాయి. వీటిలో ప్రతి ఒక్కటి "జూనోటిక్ (జంతువులు నుండి మనుష్యులకు సోకె) వ్యాధికారక" యొక్క "గుర్తింపు మరియు లక్షణం" గురించి ఉన్నాయి.

జూనోటిక్ వ్యాధికారకాలు అంటు వ్యాధులు, ఇవి జంతువుల నుండి మానవులకు చేరతాయి. అధ్యయనాలు వెస్ట్ నైలు వైరస్, మెర్స్-కరోనావైరస్, క్రిమియన్-కాంగో హెమోరేజిక్ ఫీవర్ వైరస్, త్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ వైరస్ మరియు చికున్గున్యా వైరస్ యొక్క ప్రయోగాలు మరియు జన్యు శ్రేణిని కలిగి ఉంటాయి.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ప్రమాదకరమైన వ్యాధికారక ప్రయోగాలను పాకిస్తాన్ తో  కలిసి నిర్వహిస్తున్న చైనా....(న్యూస్) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి