వెన్నెలను తరుముతున్న చీకటి (కథ)
కళ్ళకు తెలియని దారంతో కట్టబడ్డ జంతువుల లాగా......
వాళ్ళూ ఆ ‘ప్రేమ’లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు ఉన్నారు.
తమను అందులో నుండి విడిపించుకోలేకపోతున్నారు!
విడిపించుకోవాలనుకున్నప్పుడు గొంతుకు చుట్టుకుని--
అది వాళ్ళ ప్రాణాన్నే తీస్తోంది.
అప్పుడు ఆమె చేతిలో ఉన్న పుస్తకం జారి క్రింద పడి పోయింది.
లేచి లైటు ఆపింది.
చీకటి పరిగెత్తుకు వచ్చి ఆమెను పట్టుకున్నట్టు ఫీలయ్యింది.
మంచం మీదకు వెళ్ళి పడింది.
కట్టుకున్న చీర గొంతును నొక్కుతున్నట్టు అనిపించింది.
కళ్ళు మూసుకుంది.
సురేష్ యొక్క నవ్వు మొహం చీకట్లో కనబడింది.
'నన్ను చీకట్లోనే బంధించి ఉంచారు! కానీ, మన ప్రేమను బంధించి ఉంచలేరు. వెతుక్కుంటూ వస్తావు...కచ్చితంగా వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావు...!’
మెల్లగా తలుపు తడుతున్న శబ్ధం.
"సురేష్..."
ప్రేమ ఎగురుతూండగా...చీర అడ్డుపడుతూంటే...పరిగెత్తుకుని వెళ్ళి తలుపులు తెరిచింది.
ఎవరో ఒక ఆమె నిలబడి ఉన్నది.
నెరిసిన జుట్టు గాలికి ఆడింది.
ఆమెకు సుమారుగా అరవై ఏళ్ళు ఉండొచ్చు.
"నువ్వేనా అది...?"-ఆ ప్రశ్న యొక్క అర్ధం అర్ధంకాలేదు.
"ఒంటరిగానా ఉంటున్నావు...?"-
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఇష్టం లేదు.
"మీరు ఎవరు...?"- ఆమె ప్రశ్నలో కోపం కలిసుంది.
"సురేష్ తల్లిని" - మాటల్లో కన్నీళ్ళు తేలుతున్నాయి.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వెన్నెలను తరుముతున్న చీకటి... (కథ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి