21, మే 2023, ఆదివారం

ఉత్తమ భర్త...(కథ)

 

                                                                                    ఉత్తమ భర్త                                                                                                                                                                                           (కథ)

సంసారమనే బండికి భార్యభర్త రెండు చక్రాలు. రెండు కలిసి సక్రమంగా నడిస్తేనే  బండి ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగిపోతుంది. పెళ్లి చేసుకున్న జంటలు తమ వివాహ బంధం చిరకాలం ఉండాలనే కోరుకుంటారు. భార్యభర్తల మధ్య అన్యోన్యతప్రేమఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంటేనే వారి దాంపత్యం సాఫీగా సాగిపోతుంది. అప్పుడే వారి జీవితంలో ఎటువంటి అపార్థాలుసమస్యలు ఉండవు.

ఇలాంటి జంటలలో భార్యా-భర్తల మధ్య విడదీయలేని బంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు వదులుకోలేరు. అలాంటి భార్యాభర్తల కథలో  కథ కధానాయకుడు ఎలా ఉత్తమ భర్తగా నిలిచిపోయేడో  కథ చదివి తెలుసుకోండి.

****************************************************************************************************

 తెల్లవారు జాము!

ఉరుములూ, మెరుపులతో బలమైన వర్షం కురుస్తూ ఉన్నది. వీధి అంతా వాన నీరు వరదలాగా ప్రవహిస్తున్నది.

మనసులో కుమిలిపోతూ కారును ఎడమ వైపుకు తిప్పి ఒక పెద్ద వీధిలోకి ప్రవేశించాడు రాజశేఖర్. వర్షం వరదతో కారు మెల్లగా దొర్లుతున్నది.

జన సంచారం తగ్గిపోయి వీధి ఖాలీగా కనబడింది. ఒకరిద్దరు గొడుగులు పట్టుకుని టీ షాపులలోకి వెళ్తున్నారు.

కారు యొక్క వైపర్వాన చినుకులను తుడుస్తున్నది. విరామ సమయంలో రెండువైపులా చూపులను తిప్పాడు రాజశేఖర్.

అదిగో----

అతను వెతుకుతున్న ఆ మహిళ కళ్ళకు కనబడింది. ప్రొద్దున వాకింగ్  చేస్తున్నప్పుడు, దార్లో వెళుతున్నప్పుడు మహిళను చూశాడు, ఇప్పుడు ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు.

ఆమేమో ఇంటి అరుగు మీద ఒక మూల చలికి వణుకుతూ నిలబడుంది.

ఈ కథను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఉత్తమ భర్త...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి