14, మే 2023, ఆదివారం

డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిరోజూ ఆరాధించిన భారతీయుడు...(ఆసక్తి)

 

                                                          డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిరోజూ ఆరాధించిన భారతీయుడు                                                                                                                                                (ఆసక్తి)

డోనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికన్ మద్దతుదారులు ఆయనమీద ఎంత అంకితభావంతో ఉంటారో మనకు తెలుసు. కాని వారికి (అమెరికన్స్) యుఎస్ ప్రెసిడెంట్ కు ఒక భారతీయభక్తుడుఉన్నాడని తెలియదు. బుస్సా కృష్ణ అనే అతను వాచ్యంగా ట్రంప్ను దేవుడిగా ఆరాధిస్తాడు. ప్రతిరోజూ ఆయన జీవిత పరిమాణ విగ్రహాన్ని ప్రార్థిస్తాడు. అతను  తాను నిర్మించిన ఒక బలిపీఠానికి సింధూరం, పసుపు మరియు పువ్వులను అర్పిస్తాడు.

భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని కొన్నే అనే మారుమూల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బుస్సా కృష్ణ అనే అతను కొన్ని సంవత్సరాల క్రితం మొట్టమొదటి సారిగా మీడియా దృష్టిని ఆకర్షించాడు. కారణం అతను డొనాల్డ్ ట్రంప్ బలిపీఠం వద్ద ప్రార్థన చేస్తున్నప్పుడు మరియు అమెరికా అధ్యక్షుడి పెద్ద చిత్రపటాన్ని మోస్తున్న చిత్రాలు అతడు ఆన్లైన్లో పెట్టాడు. అవి వైరల్ అయ్యాయి. సంవత్సరం ఫిబ్రవరి 24-25 ట్రంప్ భారతదేశం వచ్చినప్పుడు, అది  ప్రధాన వార్తా అంశంగా ఉండటంతో, భారతదేశ ట్రంప్ భక్తుడు మరోసారి వార్తాపత్రికలలో వార్తల్లోకి వచ్చాడు. గత రెండేళ్లలో చాలా జరిగింది. కాని డొనాల్డ్ ట్రంప్ పట్ల బుస్సా కృష్ణ యొక్క భక్తి అప్పటికీ దృఢంగా ఉంది. బుస్సా కృష్ణలో ఏదైనా మారింది అంటే, అది ట్రంప్ మీద భక్తి మునుపటి కంటే బలంగా ఉంది, ట్రంప్ విగ్రహం భారత రైతు తన పెరట్లో ఉంచుకోవటమే దానికి రుజువు.

అయితే బుస్సా కృష్ణ 2020 అక్టోబర్ నెలలో హార్ట్ అటాక్ ఏర్పడి మరణించారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతిరోజూ ఆరాధించిన భారతీయుడు...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి