జాబిల్లీ నువ్వే కావాలి (కథ)
ఇప్పటికి కూడా ప్రతి మనిషి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ మారుతున్న కాలంతో పాటు తను కూడా మారుతూ ఉండాలి ఆ విధంగా ప్రయత్నం జరగాలి ఈ మార్పును ఈ ప్రయత్నాన్ని మనం పురుష లక్షణం ఉద్యోగం అంటాం.
ఈ భౌతిక ప్రపంచం లో కనీస అవసరాలతో పాటు కొన్ని ముఖ్యమైన సామాజిక/గౌరవ అవసరాలు తీర్చుకునే ఆర్థిక అభివృద్ధి/స్థిరత్వం పొందడం
మీ కష్టాలు, సుఖాలు, మీ ఆలోచనలు, మీ పడక పంచుకునే మానసిక మరియు శారీరక అభివృద్ధి కలిగి ఉండడం. ఆర్థిక అభివృద్ధి/స్థిరత్వం లేకపోతే మిగతా ఎన్ని ఉన్నా ఈ కాలంలో పనికిరాదు. ఈ విషయాన్ని అర్ధం చేసుకున్న ఒక యువతి యొక్క కథే ఇది.
“మీరు సెలెక్ట్ చేయబడ్డారు. వెంటనే వచ్చి ఉద్యోగంలో చేరండి...” ఈ మైలులో ఆహ్వానం వచ్చినా జగన్ హైదరాబాదుకు బయలుదేరలేదు.
మూడు రోజుల
తరువాత జీతం
వివరాలతో అప్పాయింట్మెంట్
ఆర్డర్ అతనికి
మరో ఈ
మైలు తో
వచ్చింది. దానికి
కూడా అతను
ఆనందపడలేదు.
ఆ ఈ
మైలును ఒక
కాపీ తీసుకుని
మరోసారి చదివేసి, మడతపెట్టి, టేబుల్
మీద పడేసి విరక్తితో
బయటకు వెళ్ళాడు.
“నీ
మనసులో ఏమిట్రా
అనుకుంటున్నావు? నాన్న
తీసుకు వచ్చే
సంపాదనలో కూర్చుని
తినేసి, ఊరంతా
గాడిదలాగా తిరిగి
వద్దామని నిర్ణయించుకున్నావా...నీకు
పెళ్ళీ పెటాకులూ
జరగక్కర్లేదా. నీ
సొంత కాళ్ళ
మీద నిలబడి
నువ్వూ సంపాదిస్తేనే
కదారా పిల్లను
ఇవ్వటానికి ముందుకు
వస్తారు...”
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
జాబిల్లీ నువ్వే కావాలి …(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి