పది నెలల బంధం (కథ)
మాతృత్వం అనే స్థానం
ప్రకృతి స్త్రీకి అందించిన విషేశ హక్కు.
పది నెలలు మోసి, భరించలేని నొప్పులు పడుతూ ఒకరికి మనిషి రూపం ఇచ్చి సహాయపడుతుంది అమ్మ....ఆ ఒక్క అర్హత కోసమే ఎవరైనా సరే...వాళ్ళ అమ్మ రుణం తీర్చుకోవాలి.
ఈ కథలో నందగోపాల్ తన తల్లి రుణాన్ని తీర్చుకోవటం ఒక గొప్ప కార్యమే. దానికి అతన్ని అభినందించే తీరాలి. ఎందుకని అతన్ని అభినందించాలి? అతను తన బాధ్యతనే కదా నిర్వర్తించింది?.....అని మీకందరికీ ప్రశ్న తలెత్తవచ్చు. దానికి సమాధానం ఈ కథను చదివితే మీకే అర్ధమవుతుంది.
నందగోపాల్ నివాసముంటున్న
ఆ కాలనీ
చివర్లో ఒక
స్కూలు. ప్రొద్దున
అతను తన
హోటలుకు పదిగంటల
సమయంలో వెళ్ళటం
అలవాటు. హోటల్
యొక్క మరో
పార్ట్నరు అతని
బావమరిది.
అతను తెల్లవారు
జామునే హోటల్
తెరిచి వ్యాపారాన్ని
మొదలు పెట్టేసుంటాడు.
సైకిల్ను మెల్లగా
తొక్కుకుంటూ స్కూలు
దగ్గరకు వచ్చిన
తరువాత సైకిల్
నుండి దిగి, ఒక
పక్కగా నిలబడ్డాడు
నందగోపాల్. అక్కడ
అతను మెయిన్ రోడ్డు
క్రాస్ చేయాలి.
పిచ్చుకల లాగా, యూనిఫారంలో
ఆడ, మగ
పిల్లలందరూ ఎదురుగా
ఉన్న బాట
నుండి, రోడ్డును
దాటుతున్న ప్రయత్నంలో
అరుపులూ, కేకలూ
వేస్తున్నారు.
పోలీసు అధికారి
ఒకరు రోజూ
ఆ సమయానికి
అక్కడికి వచ్చి
నిలబడి చేతులు
మార్చి, మార్చి
ఊపుతూ ట్రాఫిక్కును
ఆపుతూ పిల్లలను
ఎదుటి వైపున్న
స్కూలుకు వెళ్ళటానికి
సహాయం చేయటం
అలవాటు.
ఆ రోజు
పిల్లలను చూస్తున్న
నందగోపాల్, అక్కడ
చూసిన ఒక
దృశ్యం వలన
‘షాక్’
తిన్నాడు. ఆ
‘షాక్’ వలన
అంతవరకు అతనిలో అనిగిపోయున్న
పాత జ్ఞాపకాలు
గుప్పుమని
మనసులోనే తలెత్తి
నిలబడ అతని
కళ్ళు తడిసినై.
పిల్లలు రోడ్డు
దాటటాన్ని వేడుక
చూస్తూ ఒక
వైపుగా నిలబడ్డాడు.
పోలియో వలన
ఒక కాలు
చిన్నగా ఉన్న ఆరు
సంవత్సరాల పిల్లాడు, ఇనుప
కడ్డీ అతికించబడ్డ
‘షూ’ ను
ఆ కాలుకు
వేసుకోనున్నాడు.
“అమ్మా, నాకు
భయంగా ఉంది!” అని అరిచాడు
ఆ పిల్లాడు.
“ఈ
బూటుతో నువ్వు
నడవటం నేర్చుకోవాలని
డాక్టర్ చెప్పారు
కదా?”
“పడిపోతానేమోనని
భయంగా ఉందమ్మా”
"పడిపోవు, అమ్మ
చెయ్యి పట్టుకుని
మెల్లగా నడు...ఏదీ
నడు చూద్దాం?”
తల్లి చెయ్యి
పుచ్చుకుని నెమ్మదిగా
నడవటం మొదలుపెట్టిన
ఆ పిల్లాడు
మళ్ళీ తల్లి
వైపు చూసి
“అమ్మా!
నా కాలు సరైపోతుందా?”
“స్కూలు
వదిలిన తరువాత
నువ్వు బయటకు
వచ్చేలోపల రోజూ
బయట నీకొసం
కాచుకోనుంటాను
-- నా చేతులు
పుచ్చుకుని నడుస్తూ
నువ్వు ఇంటికి
వస్తావు. కాలుకున్న
బూట్లను విప్పదీసేసి...తైలం
రాసి...రుద్ది
రాస్తాను. వేడి
నీళ్ళతో కాపు
ఇస్తాను”
“రోజూ
చేస్తావా అమ్మా?”
“చేస్తానురా
నాన్నా....కొన్ని
రోజులలో నీ
కాలు సరి
అయిపోతుంది...”
“అన్నయ్య
లాగా నేనూ
పరుగులు పెట్టి
ఆడుకోగలనా అమ్మా?”
“నువ్వూ
నేనూ దాగుడుమూతల
ఆట కూడా
ఆడగలం -- అలా
పరిగెత్త గలుగుతావు”
నమ్మకం కాంతిలాగా
ప్రకాశించ, బియ్యం
లాంటి పళ్ళు
కనబడేలాగా ఆ
పిల్లాడు సంతోషంలో
గల్లుమని నవ్వుతూ
తల్లి చేతిని
పుచ్చుకుని ఉత్సాహంగా నడిచాడు.
ఆ తల్లి
ఒక చిన్న
పిల్లే, నుదుటి
మీద పెద్ద
కుంకుమ బొట్టు, కాటన్
చీర, మెడలో
తాళి గొలుసు, చేతికి
మట్టి గాజులు, సాధారణ
కుటుంబానికి చెందిందే...వికలాంగముతో
ఉన్నా తాను
కన్న బిడ్డ
అనే ప్రేమ...అభిమానం, జాలి
ఎత్తి పోసే
తల్లి ఆమె...
మాతృత్వ కళతో
దేవత లాంటి
వెలుగుతో కనబడుతోంది.
సంభ్రమంతో ఆమెను పై నుండి కిందకు చూసాడు నందగోపాల్. అతనిలో వెయ్యి భూకంపాలు పేలి గుండె ముక్కలై, బూడిద అయినట్లు ఒక ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం నందగోపాల్ మనసులో తలెత్తి నిలబడున్న అతని పాత జ్ఞాపకాలను రీవైండ్ చేసింది.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
పది నెలల బంధం…(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి