గర్వం (కథ)
ఆ కుటుంబానికి పెద్దది కూతురు రోహిణి. పెళ్ళి చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన ఆమె...ఒక సంవత్సరం తరువాత, చేతిలో బిడ్డతో, కళ్ళ నిండా నీరుతో పుట్టింటో వదిలి పెట్టబడింది.
రోహిణి పరిస్థితి చూసి కన్న తల్లి సావిత్రి ఆవేదన చెందింది. ‘కూతురు పెళ్ళిచేసుకుని ఒకే సంవత్సరంలో భర్తను కోల్పోయి విధవరాలుగా ఇంటి లోపలకు వచ్చిందే...!’ అనే షాక్ తోనే తండ్రి చనిపోయారు. కారుణ్య నియామకం క్రింద తండ్రి ఉద్యోగం ఇంట్లో ఒకళ్ళకి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఏ ఆధారమూ లేకుండా వచ్చి నిలబడ్డ కూతురు తండ్రి వలన వచ్చిన ఉద్యోగంలో జేరితే ఆమె జీవితం సాఫీగా గడిచిపోతుందని ఆశపడింది తల్లి. కానీ, కూతురు ఆ ఉద్యోగాన్ని తన కన్న ఎక్కువ చదువుకున్న తమ్ముడికి త్యాగం చేసింది. తల్లి బాధ పడ్డది. తమ్ముడు తనకూ, తన బిడ్డకూ హామీగా ఉంటాడని ఆమె నమ్మింది. తల్లి భయపడ్డది... తండ్రి ఉద్యోగం తమ్ముడికి వచ్చింది.తాను అనుకున్నది జరిగిందని రోహిణి గర్వపడింది.
రోహిణి గర్వపడటం ఆమెకు న్యాయం చేసిందా? తల్లి భయం గెలిచిందా లేక ఓడిపోయిందా? అక్కయ్య తీసుకోవలసిన ఉద్యోగం తాను తీసుకున్న ఆమె తమ్ముడు ఆమెను నిజంగానే గర్వపడేటట్టు చేసాడా?....తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఆ కుటుంబానికి
పెద్దది
కూతురు
రోహిణి.
పెళ్ళి
చేసుకుని
భర్త
ఇంటికి
వెళ్ళిన
ఆమె...ఒక
సంవత్సరం
తరువాత, చేతిలో
బిడ్డతో, కళ్ళ
నిండా
నీరుతో
పుట్టింటో
వదిలి
పెట్టబడింది.
తీసుకు
వచ్చి
దింపింది
ఎవరో
కాదు... స్వయానా ఆమె అత్తగారు
రామలక్ష్మే!
రోహిణి పరిస్థితి
చూసి
సావిత్రి
ఆవేదన
చెందింది.
కన్న
తల్లి
ఇంకేం
చేయగలదు?
తండ్రి, తాలూకా
ఆఫీసులో
గుమాస్తా.
‘కూతురు
పెళ్ళిచేసుకుని
ఒకే
సంవత్సరంలో
భర్తను
కోల్పోయి
విధవరాలుగా
ఇంటి
లోపలకు
వచ్చిందే...!’ అనే
షాక్
తోనే
చనిపోయారు.
కారుణ్య
నియామకం
క్రింద
తండ్రి
ఉద్యోగం
ఇంట్లో
ఒకళ్ళకి
ఇస్తామని
ప్రభుత్వం
తెలిపింది.
తల్లి సంతోషపడి
రోహిణి
దగ్గరకు
వచ్చింది.
“రోహిణీ
నాన్న
ఉద్యోగం
మనింట్లో
ఎవరికో
ఒకరికి
ఇస్తారట.
నువ్వు
చేరిపో.
ఏ
ఆధారమూ
లేకుండా
ఉన్న
నీకు
ఈ
ప్రభుత్వ
ఉద్యొగం
జీవితాంతం
ఆధారంగా
ఉంటుంది.
నీ
కొడుకును
కూడా
బాగా
చదివించి
గొప్పవాడ్ని
చెయొచ్చు”
“వద్దమ్మ...నాకు
ఉద్యోగం
ఇచ్చినా
నా
చదువుకు
తగ్గ
ఉద్యోగమే
ఇస్తారు.
జీతమేమీ
గొప్పగా
రాదు.
అందుకుని
ఆ
ఉద్యోగాన్ని
తమ్ముడు
తీసుకోనీ.
బాగా
చదువుకున్నాడు.
ఉద్యోగాల
వేటలో
ఉన్నాడు.
వాడు
ఉద్యోగం
చేస్తే, మంచి
జీతం
వస్తుంది.
డిపార్ట్
మెంట్
పరీక్షలు
రాసి
ప్రమోషన్లు
తెచ్చుకోవచ్చు.
ఏ
రకంగా
ఆలొచించినా
ఆ
ఉద్యోగం
వాడికి
ఇవ్వడమే
కరక్ట్” అన్నది రోహిణి.
“ఏమే నేనేమో
నీ
జీవిత
భీమా
కోసం
చెబితే, నువ్వేమిటి
నాకొద్దు
తమ్ముడు
చేయనీ
అంటున్నావు”
“ఏమ్మా తమ్ముడు
మీద
నీకు
నమ్మకం
లేదా.
మనల్ని
చివరిదాకా
చూసుకోడా.
నా
కొడుకును
చదివించడా?”
“రోహిణీ వాడు
నా
కొడుకే.
నేను
చెప్పింది
నువ్వు
అర్ధం
చేసుకోలేదు.
రేపు
వాడికి
పెళ్లై, భార్య
వస్తే...ఏం
జరుగుతుందో.
వాడు
మగాడే
ఎలాగైనా
తన
కుటుంబాన్ని
కాపాడుకుంటాడు, నన్ను
కూడా
చూసుకుంటాడు..నీ
పరిస్తితి?”
“తమ్ముడి మీద
నాకు
నమ్మకం
ఉందమ్మా...ఇక
ఆ
మాట
వదిలేయ్”
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి