పదిహేడవ అల…(సీరియల్) (PART-6)
ఇంటి వాకిట
ఉన్న మేడమెట్ల
కింద నిలబెట్టి
ఉంచబడింది భార్గవ్
స్కూటర్. మట్టిలో
ఆడుకుని వచ్చిన
పిల్లాడిలా దాని
ఒళ్ళంతా దుమ్ము
పట్టుంది. సాయంత్రం
వేల ఇంట్లోంచి
బయటకు వచ్చి
నిలబడ్డది అక్షరా.
ఆమె చూపులు
ఆ స్కూటర్
మీద పడగా
,
దాని సీటు
కింద ఉంచబడ్డ
గుడ్డను తీసుకుని
దుమ్మును పూర్తిగా
దులిపి, తుడిచింది.
తరువాత వాకిట్లోకి
తోసుకుంటూ వచ్చి
ఎక్కి కూర్చుని
స్టార్ట్ చేసి
బయలుదేరింది.
తరువాత ట్రాఫిక్
ఎక్కువ వున్న
రోడ్డులో ఉత్సాహంగా
ఒక రౌండు
కొట్టొచ్చి తిరిగి
ఇంటికి నడుపుకుంటూ
వచ్చినప్పుడు వాకిట్లో
నిలబడున్న భార్గవ్
అడిగాడు.
“అక్షరా...ఏం
చేస్తున్నావు?”
ఆమె గర్వంతో...స్కూటర్ను
ఎప్పుడూ ఉంచే
చోటుకు తీసుకువెళ్ళి
స్టాండు వేసి
నిలబెట్టింది. “స్కూటర్
నడిపి చూడాలని
ఆశగా ఉంటే...తీసుకుని
ఒక రౌండు
కొట్టొచ్చాను”
ఆదుర్దా తగ్గకుండా
“వద్దు...ఇక
మీదట బండి
నడపొద్దు”
నడుం మీద
చేతులు పెట్టుకుని
సరదాగా కోపంగా
చూసింది. “వైజాగ్
లో ఎంతోమంది
అమ్మాయలు బండి
నడుపుతున్నారు.
నావల్ల కాదా?”
ఏదో చెప్పలనుకున్నది
చెప్పలేక తడబడ్డాడు.
తరువాత చిన్న
స్వరంతో చెప్పాడు.
“వద్దు
అక్షరా, కనీసం
ఒక సంవత్సరం
వరకు నువ్వు
బండీ తోలొద్దు”
గబుక్కున భర్త
మోహాన్ని చూసింది.
అతను అంతలా
బయపడుతున్నది ఆమె
మనసును తాకుండాలి.
“సరేనండీ...ఇప్పటికి
నేను బండిని
తోలను. చాలా...?”
చెప్పిన ఆమె
లోపలకు వెళ్ళిపోయింది.
చివరలో నిలబెట్ట
బడ్డ బండిని
చూస్తున్నప్పుడు, అంతనికి
ఎందుకో భయంగా
ఉన్నది.
పొత్తి కడుపులో
నుండి ఒక
భయం బంతి
పైకి లేచొచ్చి
గుండెను అడ్డుకుంది.
పాములు ఆడించేవాడు
పామును హెచ్చరికతో
పట్టుకుని బుట్టలో
బంధించే లాగా, రెక్సిన్
కవరు వేసి
స్కూటర్ను మూసిన
తరువాత ప్రశాంతత
పుట్టింది.
“అక్షరా... అక్షరా...”
పిలుస్తూనే లోపలకు
వెళ్ళాడు. వంట
గదిలో ఉన్న
ఆమె. “ఉండండి
వస్తున్నా...” అని స్వరం
పెంచి అరిచింది.
చేతిలో ఉన్న
బ్రీఫ్ కేసును
సోఫా మీద
పెట్టేసి కూర్చోండి
పోయాడు. వంట
గది నుండి
వచ్చిన ఆమె
లేత ఎర్ర
రంగు పెద్ద
పువ్వులు వేసిన
‘నైలక్స్’ చీర
కట్టుకోనుంది. ముఖాన
ఎప్పుడూ ఉండే
సంతోషం. నుదుటి
మీద కాస్తంత
చెమట పట్టుంది.
ఆమె చెయ్యి
పుచ్చుకుని లాగి
తన దగ్గర
కూర్చో బెట్టుకున్నాడు.
“వంట
గదిలో పని
చేసుకుంటున్నావా?”
“వంట
గదిలో పని
చేయక, నాట్యమా
ఆడగలం?”
“అరె!
ఇలా చెమటలు
పట్టినయే. అందుకే
అడిగాను” అన్న అతను, తన
చెతి రుమాలను
తీసి భార్య
చెమట మీద
అద్దాడు.
“ఏమిటి
ఈ రోజు
ఎక్కువ మజాగా
ఉన్నారు?”
“నాకు
మేనేజర్ గా
ప్రమోషన్ వచ్చింది...”
అక్షరా కళ్ళు
పువ్వుల్లా విరుచుకున్నాయి.
“అలాగా?”
“ఏమిటి
అలాగా అనడంతో
ఆగిపోయావు?”
“ఇంకేం
చేయాలి?”
“వెంటనే
పరిగెత్తుకు వెళ్ళి
‘స్వీటు’ చేస్తావేమోనని
అనుకున్నా”
గబుక్కున అతను
చెంపల మీద
ముద్దు పెట్టింది.
“ఈ
స్వీటు చాలా?”
“దీన్ని
అడ్వాన్స్ గా
పెట్టుకుంటా. మిగతాదీ...?”
“మిగిలింది...తరువాత.
కొత్త ప్రమోషన్
తో మీకు
ఎంత జీతం
పెరిగింది?”
“అదా? జీతం
మాత్రం ఎనభై
వేలు వస్తుంది.
ఒక కారు, దాన్ని
తోలేందుకు ఒక
డ్రైవర్ను ఇచ్చారు”
“ఆహా....అప్పుడు
మీరు రోజూ
ఆఫీసుకు కారులో
వెళతారన్న మాట”
"విదేశాలకు
విమానంలో ఎగరటానికి
కూడా ఛాన్స్
ఉంది”
“అయితే
భార్యను తోడుగా
తీసుకు వెళ్ళొచ్చా?”
“భార్య
మాత్రమే కాదు...మామగారు, అత్తగారూ, మరదలూ
అందరినీ తోడు
తీసుకెళ్ళొచ్చు.
పెద్ద పదవి
కదా?”
“ఈ
వేలాకోలమే వద్దనేది...”
“అది
వదిలేయ్. ఇప్పుడు
నేను నీకు
ఏం కొనుకొచ్చానో
తెలుసా?”
“ఏముంటుంది.
స్వీటూనూ, మల్లె
పువ్వులూనూ తెచ్చుంటారు.
అంతే కదా?”
“అదంతా
అప్పుడు! ఇప్పుడు
మన పరిస్థితి
వేరు” అన్న అతను
బ్రీఫ్ కేసు
తెరిచాడు. లోపల
నుండి చిన్న
నీలం రంగు
వెల్వేట్ బాక్స్
ఒకటి తీసి
ఆమె ముందు
జాపాడు.
లోపల ఖరీదైన
నెక్లస్ తళతళ
మెరుస్తోంది.
అక్షరా మొహం
మారింది. “ఏమిటిది?” అన్నది.
“డైమండ్
నెక్లస్. ఎలా
ఉన్నది?”
“ఎందుకు
కొనుకొచ్చారు?”
“ఇదేం
ప్రశ్న! నీకు
వేసి నీ
అందం చూసుకోవటానికే...”
ఆశగా నెక్లస్
తగిలించడానికి
వచ్చిన అతని
చేతిని పుచ్చుకుని
ఆపింది.
భార్గవ్ అప్పుడే
ఆమె కోపాన్ని
చూసాడు. “ఏమిటి...నగ
బాగాలేదా? పది
కాసులమ్మా? నీకు
ఎంతో బాగుంటందని
ఆశ ఆశగా
కొనుకొచ్చాను”
“అదే
అడుగుతున్నాను...నన్ను
అడగకుండా ఎందుకు
నగ కొనుక్కొచ్చారు?” -- సెగ
లేచింది.
“హఠాత్తుగా
ఒక బహుమతి
ఇచ్చి నీకు
ఆనంద అదుర్స్
ఇవ్వాలని అనుకున్నా.
అందుకే నగల
కొట్టుకు నేనే
వెళ్ళి…”
“నన్నూ
షాపుకు తీసుకు
వెళ్ళుంటే...నాకు
నచ్చిన ‘డిజైన్’ చూసి
కొనుక్కోనుంటాను.
అది వదిలేసి
మీరు ఏదో
ఒకటి కొనుక్కు
వచ్చి వేసుకో
అంటే ఏమిటి
అర్ధం?”
అప్పుడు అతనికీ
కోపం వచ్చింది.
“ఛ...నీకొసం
నగ కొనుక్కొచ్చేను
చూడు. నన్ను
తిట్టుకోవాలి”
అక్షరా కోపంతో
వంటగదిలోకి వెళ్ళింది.
రాత్రి అతను
డిన్నర్ చేయను
అని అనడంతో
భార్య కూడా
డిన్నర్ చేయకుండా
పడుకుంది.
ఒకే పరుపు
మీద ఇద్దరూ
వేరు వేరు
దిశలలో తిరిగి
పడుకున్నారు. కొంచం
సేపట్లో అక్షరా
దగ్గర నుండి
సన్నగా ఏడుపు
శబ్ధం. భార్గవ్
ధైర్యం చేసి
లేచి ఆమెను
తిప్పాడు.
“ఇప్పుడెందుకు
ఏడుస్తున్నావు?”
దానికి సమాధానం...ఏడుపే.
“సరే...లే.
ఇద్దరం డిన్నర్
తిందాం”
అక్షరా కళ్ళు
తుడుచుకుంటూ లేచింది.కొద్ది
సేపట్లోనే ఏడుపు
మారి సహజ
పరిస్థితికి వచ్చేసింది.
“ఏమండీ...వడియాలు
వేయించి ఇవ్వనా?”
“వద్దు
ఇలా కూర్చో”
కూర్చుంది. తినడం
మొదలు పెట్టిన
అతను, అన్నం
కలిపి ఆమెకు
నోట్లో పెట్టాడు...ఆమె
అది తింటూ, తన
కంచంలో నుండి
అన్నం ముద్ద
తీసి అతని
నోటికి అందించింది...ఇద్దరికీ
నవ్వు వచ్చింది.
పొద్దున తొమ్మిది
గంటలు అవుతున్నది.
స్నానం చేసి, డ్రస్సు
వేసుకుని రెడీ
అయి వచ్చిన
భార్గవ్, ‘ఈ
రోజు ఆమెను
నగల షాపుకు
తీసుకువెళ్ళి...తీసుకున్న
నగని తిరిగి
ఇచ్చేసి, ఆమె
అడిగేలాగా వేరే
నగ కొనివ్వాలి’ అనే
నిర్ణయంతో “అక్షరా... అక్షరా...” అని పిలిచాడు.
గదిలో నుండి
అలంకారంతో వచ్చిన
ఆమెను చూసి
స్థానువయ్యాడు.
మెడలో ఆ
నెక్లస్.
“పొద్దున్నే
లేచి అద్దం
ముందు నిలబడి
నెక్లస్ పెట్టుకుని
చూసాను. బాగానే
ఉన్నది”
ఆనందం పొంగి
ఆమెను లాగి
హత్తుకున్నాడు.
విందు భోజనం
తినేటప్పుడు మధ్యలో
చూడకుండా పచ్చి
మెరపకాయ నమిలినా, వడ-పాయసం
అని తింటుంటే
ఆ కారాన్ని
మర్చిపోతాం.
ప్రియమైన మొగుడు
-- పెళ్ళాల దాంపత్యమూ
విందులాగానే...!
“ఏమండీ, ఎల్లుండి
ఏం రోజో
చెప్పండి”
ఉల్లిపాయ తరుగుతూ
అడిగింది.
ముఖన సోపు
నురుగుతో సగం
'సేవింగ్' లో
ఉన్న భర్త
తిరిగాడు.
“ఏమిటీ...?”
“పొండి
మీరు. మీకు
ఏదీ జ్ఞాపకముండదు...ఎల్లుండి
మే ఏడు.
మన పెళ్ళి
రోజు. ఇప్పుడన్నా
జ్ఞాపకమొచ్చిందా?”
“ఆ...” -- అని
అరిచాడు
“ఏమైందండీ?”
“నువ్వు
చెప్పిన వెంటనే
షాక్ లో
బ్లేడు తగిలి
చెంపలమీద కోసుకుంది...?”
భార్గవ్ మొహంలో
కొంటెతనం కనబడటంతో, అక్షరా
అర్ధం చేసుకుని
నవ్వింది.
“ఆ...అయ్యో...” అని అరిచింది
అక్షరా.
“నువ్వెందుకు
అరుస్తున్నావు?”
“బ్లేడుతొ
చెంప కోసుకుందని
మీరు చెప్పిన
షాకింగ్ న్యూస్
తో నా
వేలును కొసుకున్నాను...”
మొదట ఆందోళన
చెందిన అతను, భార్య
ఓరకంటితో చూడటాన్ని
చూసి ఆమె
ఎగతాలి చేస్తోందని
అర్ధం చేసుకున్నాడు.
“భర్తకు
గాయం తగిలితే
అదే సమయం
భార్యకు కూడా
గాయం పడుతోంది...ఎంత
ఆశ్చర్యమో చూసావా?”
“అవును...రేపు
న్యూస్ పేపర్లలో
హెడ్ లైన్స్
లో వేసేయాల్సిందే”
“మంచి
ఐడియా”
ఒక చేత్తో
ఉల్లిపాయా, మరో
చేతితో కత్తితో
దన్నం పెట్టింది.
“మనం
ఒకరినొకరు ఎగతాలి
చేసుకున్నది చాలు”
“మన
పెళ్ళి రోజును
మర్చిపోతానా...ఎప్పుడు
ఒక సంవత్సరం
ముగిస్తుందా అని
ఎదురు చూస్తూనే
ఉన్నానే నేను”
“ఎందుకు?” -- ఆశ్చర్యంగా
అడిగింది.
కళ్ళల్లోపడిన ధూళి
మనల్ని అప్పటికప్పుడు
టెన్షన్ పెట్టినా, నొప్పి
తగ్గిన తరువాత
ధూళి పడ్డదే
మర్చిపోతాం. అదే
లాగానే అక్షరాకి,
భార్గవ్ జాతకం
ప్రకారం పెళ్ళి
జరిగిన ఒక
సంవత్సరంలో తన ప్రాణానికి
ముప్పు వస్తుంది
అనే విషయాన్నే
మరిచిపోయింది.
భార్గవ్ అది
చెప్పకుండా “మన
పెళ్ళి రోజును
పండుగలాగా చేసుకోవటానికి
నాకు మాత్రం
ఆశగా ఉండదా?” అన్నాడు.
ఆమె సంతోషం
పట్టలేకపోయింది.
లేచొచ్చి అతని
పక్కన కూర్చుంది.
“ఒక
సంవత్సరం గడిచిందే
తెలియలేదండీ”
“సరే, ఆ
రోజును ఎలా
సెలబ్రేట్ చేద్దాం? నువ్వే
చెప్పు”
“మన
ఇంట్లోనే మామూలుగా
జరుపుకుందాం. మీ
ఫ్రెండ్స్ ను
పిలవండి. ఇంట్లోనే
విందు ఏర్పాటు
చేస్తాను”
“సరే”
భర్త ఆఫీసుకు
బయలుదేరిన తరువాత, ఇంటి
తలుపులు మూసి
తాళం వేసింది.
‘రేపు
పెళ్ళిరోజు. విజిటర్స్
వస్తారు. విందు
వంటకు కావలసిన
వన్నీ ఈ
రోజే కొనొకొచ్చి
పెడదాం’ అని
నిర్ణయించుకుంది.
ఆటో పుచ్చుకుని
వెళ్లమని భార్గవ్
చెప్పాడు. కానీ
కవరు వేసి
ఉంచిన స్కూటర్ను
చూసిన
వెంటనే ఆమె
మనసు మారింది.
‘స్కూటర్లో
వెళ్తే ఏం?’
పెళ్ళి అయి
ఒక సంవత్సరం
ఒక నిమిషంలాగా
గడిచి పోయింది.
అనుకున్న వెంటనే
మనసులో ఉత్సాహం
ఉరకలు వేసింది.
ఆకాశంలో ఎగురుతున్న
ఫీలింగ్.
స్కూటర్ కవర్ను
తీసింది. తళతళమని
మెరిసిపోతున్న
మెటల్ తో
కనబడింది. వాకిటి
వరకు దాన్ని
తోసుకుంటూ వచ్చి
మెల్లగా కూర్చుని
స్టార్ట్ చేసింది.
ఆమెతోనే, కంటికి
కనబడని విధి
ఆమెతో బయలుదేరింది.
ఆఫీసులో అతను
హడావిడిగా పనిచేసుకుంటున్నప్పుడు
సెల్ ఫోన్
మోగింది. కొత్త
నెంబర్. మాట్లాడటానికి
ఖాలీ లేక
కట్ చేసాడు.
మళ్ళీ మళ్ళీ
మోగింది. విసుక్కుంటూనే
తీసాడు.
“అవును, భార్గవ్
నే మాట్లాడుతున్నా
చెప్పండి...”
“...................”
“అవును...నా
స్కూటరే”
చెప్పేటప్పుడే
దిగులుతో మనసు
విరిగిపోయింది.
షాక్ న్యూస్...చేతిలో
ఉన్న సెల్
ఫోన్ జారి
పడ...వణుకుతున్న
స్వరంతో అరిచాడు.
“అ…క్ష…రా...”
Continued...PART-7
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి