ప్రపంచంలోనే అత్యధిక దంతవైద్యులు ఉన్న పట్టణం...(ఆసక్తి)....01/06/23న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-1 of 24)....02/06/23న ప్రచురణ అవుతుంది

'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

17, జులై 2022, ఆదివారం

5G నుండి రక్షించుకోవడానికి "రేడియోయాక్టివ్" ఆభరణాల కొనుగోలు!?...(అసక్తి)

  

                                         5G నుండి రక్షించుకోవడానికి "రేడియోయాక్టివ్" ఆభరణాల కొనుగోలు!?                                                                                                                                    (అసక్తి) 

5G వల్ల పెద్ద హాని జరుగుతుందా? 5G సాంకేతికత నుండి  రక్షించగల  ఉపకరణాలతో ఇంటర్నెట్ నిండి ఉంది. 5G మానవ ఆరోగ్యానికి హానికరం అనో లేదా ఈ విధమైన యాక్సెసరీ 5G సిగ్నల్ నుండి ధరించేవారిని రక్షించగలదనే శాస్త్రీయ ఆధారాలు ప్రస్తుతం లేనప్పటికీ, సురక్షితంగా ఉండటానికి ప్రజలు వారి డబ్బును వారి కోసం ఖర్చు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ తరువాత. అసలు 5G వల్ల ఏమంత పెద్ద హాని జరుగుతుంది?

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

5G నుండి రక్షించుకోవడానికి "రేడియోయాక్టివ్" ఆభరణాల కొనుగోలు!?...(అసక్తి) @ కథా కాలక్షేపం 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి