30, జులై 2022, శనివారం

భారతదేశంలో శపించబడ్డ గ్రామం...(మిస్టరీ)

 

                                                                        భారతదేశంలో శపించబడ్డ గ్రామం                                                                                                                                                   (మిస్టరీ)

ఒకప్పుడు, అంటే 1825 వరకు కుల్ధర గ్రామం అత్యంత సంపన్న గ్రామంగా ఉండేది. అక్కడ 1500 పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. ఎడారిగా ఉన్నా, తమ గ్రామంలోనూ కొత్త సాంకేతికంతో ఎక్కువ నీరు కావల్సిన గోధుమ పంటను పండించేవారు. ఎడారిలో, అందులోనూ నీరు ఎక్కువ కావలసిన పంటైన గోధుమను ఎలా పండిస్తున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఆ పంట వలనే వారంతా సంపన్నులయ్యేరట.

500 సంవత్సరాలుగా నివాసముంటున్న పల్వాలీ బ్రాహ్మణ కుటుంబాలు 1825 వ సంవత్సరం ఒక రోజు రాత్రి నుండి కనిపించకుండా పోయారట. కుల్ధర గ్రామ ప్రజలు మాత్రమే కాకుండా ఆ గ్రామానికి చుట్టూ ఉన్న 83 గ్రామ ప్రజలూ మాయమయ్యారట. వారు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏమైపోయారు అనేది ఈనాటికీ మిస్టరీగానే ఉన్నది. ఎందుకంటే అక్కడ ఎటువంటి భూకంపమూ రాలేదు. అగ్నిపర్వతమూ బద్దలవలేదు.

అక్కడి ప్రజలు మాయమవటానికి కారణాన్ని ఇప్పటివరకు తెలుసుకోలేకపోయారు. మరైతే వారందరికీ ఏమైంది? 

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

భారతదేశంలో శపించబడ్డ గ్రామం...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి