నాన్-స్టిక్ పాన్‌పై గీతలు పడితే దాన్ని వాడకండి?...(సమాచారం)...31/03/23 న ప్రచురణ అవుతుంది

తీరం ముగ్గులు...(సీరియల్).....PART-4 of 13)....01/04/23న ప్రచురణ అవుతుంది

పామూ,బాలుడు కరుచుకున్నారు: బాలుడు బ్రతికే,పాము చచ్చే....(ఆసక్తి)....02/04/23న ప్రచురణ అవుతుంది

4, జులై 2022, సోమవారం

నమ్మకం…(కథ)

 

                                                                                            నమ్మకం                                                                                                                                                                                       (కథ)

నీపై నీకు నమ్మకం నీకు బలం.. నీపై  నీకు అపనమ్మకం అవతలి వారికి బలం!

అవును.. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు నీపై ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు.

నీపై నీకు నమ్మకం లేకపోతే నువ్వే నష్టపోతావు.

నువ్వు ఏదైనా సాధించాలి అంటే దైర్యం ఉండాలి.. నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేవు. ఏదైనా నేను చెయ్యగలను.. నాకు శక్తి ఉంది.

పని నేను చెయ్యగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలవు.

మేదస్సు అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి, దానికీ రోజూ  శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు.

కథలోని హీరో సురేష్ తనపై నమ్మకాన్ని ఎప్పుడు పెంచుకున్నాడు, ఎలా పెంచుకున్నాడు, ఎన్ని అనుభవాల తరువాత పెంచుకున్నాడు.......అనేది తెలుసుకోవాలంటే కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నమ్మకం...(కథ)@ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి