వాగుడుకాయ (కథ)
చక్రధర్ ఎప్పుడు చూడూ ఏదో ఒకటి వాగుతునే ఉంటాడు. ఎవరు పలకరించినా, పలకరించకపోయినా అతనే ఏదో ఒక టాపిక్ ఓపన్ చేసి వాగుతూనే ఉంటాడు. అవతలి వాళ్ళు తాను మాట్లేడిది వింటున్నారా, లేదా అని పట్టించుకోడు.
అందుకని అతనికి తెలుసున్న అందరూ అతనికి వాగుడుకాయ అని పేరు పెట్టారు.
అందరూ అతన్ని వాగుడుకాయ అని వెక్కిరిస్తున్నారని చక్రధర్ కు తెలిసినా దాన్ని పట్టిచుకోకుండా, సిగ్గులేకుండా, అవతలి వారు విసుకున్నా ఆపకుండా వాగుతున్నే ఉంటాడు. ఒక్కోసారి చక్రధర్ వస్తున్నాడని తెలిస్తేనే, చాలా మంది అతన్ని తప్పించుకుని పారిపోతారు.
అతనికి కూడా తెలుసు అతన్ని అందరూ విసుకుంటున్నారని, వెక్కిరిస్తున్నారని, అతన్ని చూసి తప్పుకుంటున్నారని. కానీ, అతను వాగటాన్ని ఆపలేడు....ఎందుకంటే దానికి ఒక బలమైన కారణం ఉంది.
ఎందుకని చక్రధర్ ఎప్పుడూ వాగుతునే ఉంటాడు? అందరూ తనని వెక్కిరిస్తున్న, విసుక్కుంటున్న ఎందుకు వాగటాన్ని ఆపలేకపోతున్నాడు? అతను వాగటం ఆపలేకపోవటనికి వెనుక ఉన్న ఆ బలమైన కారణం ఏమిటి? ......తెలుసుకోవాలంటే ఈ ఎమోషనల్ కథ చదవాల్సిందే:
ఈ కథ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వాగుడుకాయ...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి