11, జులై 2022, సోమవారం

మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది...(మిస్టరీ)

 

                                                                మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది                                                                                                                                                                    (మిస్టరీ)

'డాలీ' గొర్రె ఆవిష్కరించబడిన 20 సంవత్సరాల నుండి ప్రజలు క్లోనింగ్ యొక్క భవిష్యత్తును ఎదురుచూస్తున్నారు.క్లోనింగ్ టెక్నాలజీని ఎక్కువగా వ్యవసాయ రంగం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ టెక్నాలజీ ఆ తరువాత ఎక్కడికి వెళ్తుంది? అనే ప్రశ్న అందరి మదిలోనో మెదలుతోంది.

ఏదేమైనా, గొర్రె "పుట్టిన" రెండు దశాబ్దాలకు పైన అవుతున్నా, పూర్తి మానవ క్లోనింగ్ ఉనికిలో లేదు. క్లోనింగ్ సాంకేతికత ఎక్కువగా శాస్త్రీయ ప్రయోగశాలలలో ఉంది. కాబట్టి క్లోనింగ్ సాంకేతికత ఇప్పుడు ఎక్కడ ఉంది, మరియు, ముఖ్యంగా, ఇది తరువాత ఎక్కడికి వెళుతుంది?

ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. ఈ ఆర్టికల్ ను చదవటానికి ఈ క్రింది లింకుపైన క్లిక్ చేయండి:

మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది...(మిస్టరీ)@ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి