కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు...(ఆసక్తి)....26/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

25, జులై 2022, సోమవారం

ఈ ధోరణి వద్దు...! (కథ)

 

                                                                                  ఈ ధోరణి వద్దు...!                                                                                                                                                                                                   (కథ)

"అబ్బాయిలూ! పది రోజుల నుంచి చూస్తున్నా, మీ ఇద్దరూ మాట్లాడుకోవటం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని మాత్రం తెలుసు. గొడవ గురించి నేను మాట్లాడదలచుకోలేదు. గొడవలో తీర్పు ఇవ్వదలుచుకోలేదు.... నా బాధంతా మీ మౌనం గురించే. నా తరువాత జనరేషన్లో ఉన్నది మీరిద్దరే. మీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోకుండా ఉండిపోతే...బంధుత్వాలు ఏమైపోతాయి?

రోజు ప్రపంచం ముడుచుకుపోయి సెల్ ఫోనుగా చేతుల్లో ఉంటోంది. అదేలాగా మనిషి కూడా పిల్లల్లు, ఉమ్మడి కుటుంబాలూ లాంటివి వదిలేసి...ఇప్పుడు ఒక దంపతులకు ఒకే ఒక బిడ్డగా కుటుంబాలను చిన్నవి చేసుకుంటున్నారు.

ప్రపంచమాంతటనీ ఒకే కుటుంబంలా భావించాలని మన సంప్రదాయ ధర్మం చెబుతోంది...కానీ కాలంలో 'నా వరకే' అన్నంతగా స్థాయి దిగజారిపోతోంది. కుటుంబంలో అత్యంత ఆత్మీయంగా ఉండాల్సిన వారే పరాయి వ్యక్తులవుతున్నారు. ప్రేమ, ఆత్మీయత, అనుబంధాలు, బాంధవ్యాలు పెద్దగా కనిపించడం లేదు.... ధోరణి వద్దు.." అని తన కొడుకులకు తండ్రి ఎందుకు చెబుతున్నాడు. తెలుసుకొవటానికి కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ధోరణి వద్దు...! (కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి