14, జులై 2022, గురువారం

గర్వం…(కొత్త కథ)

 

                                                                                            గర్వం                                                                                                                                                                                         (కథ)

కుటుంబానికి పెద్దది కూతురు రోహిణి. పెళ్ళి చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన ఆమె...ఒక సంవత్సరం తరువాత, చేతిలో బిడ్డతో, కళ్ళ నిండా నీరుతో పుట్టింటో వదిలి పెట్టబడింది.

రోహిణి పరిస్థితి చూసి కన్న తల్లి సావిత్రి ఆవేదన చెందింది. ‘కూతురు పెళ్ళిచేసుకుని ఒకే సంవత్సరంలో భర్తను కోల్పోయి విధవరాలుగా ఇంటి లోపలకు వచ్చిందే...!’ అనే షాక్ తోనే తండ్రి చనిపోయారు. కారుణ్య నియామకం క్రింద తండ్రి ఉద్యోగం ఇంట్లో ఒకళ్ళకి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.

ఆధారమూ లేకుండా వచ్చి నిలబడ్డ కూతురు తండ్రి వలన వచ్చిన ఉద్యోగంలో జేరితే ఆమె జీవితం సాఫీగా గడిచిపోతుందని ఆశపడింది తల్లి. కానీ, కూతురు ఉద్యోగాన్ని తన కన్న ఎక్కువ చదువుకున్న తమ్ముడికి త్యాగం చేసింది. తల్లి బాధ పడ్డది. తమ్ముడు తనకూ, తన బిడ్డకూ హామీగా ఉంటాడని ఆమె నమ్మింది. తల్లి భయపడ్డది... తండ్రి ఉద్యోగం తమ్ముడికి వచ్చింది.తాను అనుకున్నది జరిగిందని రోహిణి గర్వపడింది.

రోహిణి గర్వపడటం ఆమెకు న్యాయం చేసిందా? తల్లి భయం గెలిచిందా లేక ఓడిపోయిందా? అక్కయ్య తీసుకోవలసిన ఉద్యోగం తాను తీసుకున్న ఆమె తమ్ముడు ఆమెను నిజంగానే గర్వపడేటట్టు చేసాడా?....తెలుసుకోవటానికి కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గర్వం...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి