7, జులై 2022, గురువారం

విమాన సేవలను మొదలుపెట్టిన నిత్యానందా...(న్యూస్)

 

                                                   విమాన సేవలను మొదలుపెట్టిన నిత్యానందా                                                                                                                                                       (న్యూస్)

పరారీలో ఉన్న గాడ్మాన్ నిత్యానంద ఆస్ట్రేలియా నుండి కైలాసాకు విమాన సేవలను ప్రారంభించాడట.

అత్యాచారం, మహిళల అక్రమ నిర్బంధం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, ఏడాది కాలంగా పరారీలో ఉన్నా వివాదాస్పద నిత్యానందస్వామి...కైలాస పేరుతో ప్రత్యేక హిందూ దేశాన్ని ఏర్పాటుచేసినట్టు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస్ను 2020 ఆగస్టులో ప్రారంభించాడు. ఇదిలా ఉండగా... దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించినట్టు తాజాగా ప్రకటించాడు. కైలాస పేరిట ఈమెయిల్ ఐడీ కూడా సృష్టించిన నిత్యానంద.. వీసాకు దీని ద్వారా దరఖాస్తు చేయాలని సూచించాడు.

ఈ న్యూస్ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

విమాన సేవలను మొదలుపెట్టిన నిత్యానందా...(న్యూస్)@ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి