2, జులై 2022, శనివారం

స్విస్ శిఖరంపై ఉత్కంఠభరితమైన స్పీనిక్స్ అబ్జర్వేటరీ...(ఆసక్తి)


                                           స్విస్ శిఖరంపై ఉత్కంఠభరితమైన స్పీనిక్స్ అబ్జర్వేటరీ                                                                                                                                                (ఆసక్తి) 

స్పీనిక్స్ అబ్జర్వేటరీ 3,571 మీటర్ల ఎత్తులో స్విట్జర్లాండ్‌లోని జంగ్‌ఫ్రాజోచ్ వద్ద ఉంది. చెడిపోవటానికి అవకాశమేలేని ఎత్తైనశిఖరాల వాతావరణంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంది. జంగ్ఫ్రా రైల్వే ద్వారా ఏడాది పొడవునా అద్భుతమైన మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుంది. స్పీనిక్స్ అబ్జర్వేటరీ వాతావరణ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, హిమానీనదం, శరీరధర్మ శాస్త్రం, రేడియేషన్, మరియు కాస్మిక్ కిరణాలు వంటి వివిధ విభాగాలలో విజయవంతమైన పరిశోధనలకు ప్రత్యేకమైన పరిస్థితులను అందిస్తుంది.  

స్పీనిక్స్ అబ్జర్వేటరీ గురించి మరింత తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి:

ఈ ఆర్టికల్ ను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి: 

స్విస్ శిఖరంపై ఉత్కంఠభరితమైన స్పీనిక్స్ అబ్జర్వేటరీ...(ఆసక్తి) @ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి