ప్రేమ అనే ఇంద్రధనుస్సు (పూర్తి నవల)
'ప్రేమనేది గంగ
కాదు...గంగ ఈ రోజు పవిత్రం కాదు!
ప్రేమ అనేది అడవి
సరస్సు...మెత్తని మనసును పొడిచే డేగ '
ప్రామిస్ గా ప్రేమ --
కామమే...చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?
ప్రేమను అనురాగము అంటోంది
చరిత్ర! అనురాగమనేది అందరికీ ఒకటే కదా?
ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు
ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!
కన్యలను వసపరుచుకోవటానికి
తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?
ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి!
అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ
ప్రేమించండి.
చర్మాన్ని స్నేహించటం ప్రేమ
అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!
పై రెండు కవితల మీదే చర్చ, వివాదం.
ఒకరు ప్రేమ అంటే కామమే అని వాదించటం, ఒకరు ప్రేమ అంటే కామం కాదు అని వాదించటం.....ఏది నిజం, ఎవరు నిజం?
తెలుసుకోవటానికి ఈ నవల
చదవండి...మీ అభిప్రాయాలు తెలపండి.
ఈ నవలను ఒకేసారి ఆన్లైన్లో చదవాలంటే ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2
ఈ నవలను PDF గా డౌన్ లోడ్ చేసుకుని మీకు సమయం దొరికినప్పుడల్లా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
https://drive.google.com/file/d/1zsIgBtqC6MHabgg8En9zO_hyiR0Y9oe6/view?usp=sharing
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి