21, జులై 2022, గురువారం

నిజాయతీ పెళ్ళాం…(కథ)

 

                                                                                 నిజాయతీ పెళ్ళాం                                                                                                                                                                                  (కథ)

హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు--వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం.

  మధ్య కాలంలో తొలిఘట్టం లోనే వధువు -- వరుడు వేరుగా వెళ్ళి, మాట్లాడుకుని వాళ్ళిద్దరి అభిప్రాయలు పంచుకుంటారు. పెళ్ళి చూపుల తొలిఘట్టం తరువాత వధువు ఇంట్లో నిశ్చితార్దం పెట్టుకుంటారు. తరువాత హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంతవరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని గాఢంగ నమ్ముతారు.

 కానీ మధ్య ఎవరూ సాంప్రదాయాన్ని పట్టిచుకోవటం లేదు. నిశ్చితార్ధానికీ-పెళ్ళికీ మధ్య ఉన్న కాలంలో వధువు-వరులు సెల్ ఫోన్లలో మాట్లాడుకోవటం, ఇంకొంచం పైకెడితే పెళ్ళికి ముందే ఇద్దరూ బయట తిరగటం జరుగుతోంది.

 దీనిని పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. పెళ్ళికి ముందే బయట తిరిగే వధువు-వరులలో కొంతమందికి అభిప్రాయ భేదాలు ఏర్పడి, నిశ్చితార్ధాం చేసుకున్న తరువాత కూడా కుదుర్చుకున్న పెళ్ళిళ్ళు కూడా ఆగిపోతున్నాయి. రెండు కుటుంబాల వారూ మానసిక ఆందోళనకు, ఒత్తిడికి లోనవుతున్నారు.

 ఇది అందరూ ఆలొచించవలసిన విషయం.......అలాంటిదే కథలో కూడా ఒక విషయం జరుగుతుంది. అంటే పెళ్ళి చూపులు, నిశ్చితార్ధాం అయిన తరువాత. పెళ్ళి కొడుకు తాను చేసుకోబోయే వధువుకు పరీక్ష పెడెతాడు

  పరీక్ష ఏమిటీ? పరీక్షలో వధువు పాస్ అయ్యిందా? ఎలా పాస్ అయ్యిందిఆమె ఏం చేసింది?.......తెలుసుకోవాలంటే కథను చదవండి.

  కథను చదవటానికి క్రింది లింకు మీద క్లిక్ చేయండి:

 నిజాయతీ పెళ్ళాం...కథ @ కథాకాలక్షేపం-1   

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి