పిశాచములు నివసించే మాయా ప్రదేశం...(ఆసక్తి)...06/12/23న ప్రచురణ అవుతుంది

ది ఐకానిక్ టైగర్స్ నెస్ట్ మొనాస్టరీ ఆఫ్ భూటాన్...(ఆసక్తి)....07/12/23న ప్రచురణ అవుతుంది

ప్రపంచ వ్యాప్తంగా జూదం మూఢనమ్మకాలు-1...(ఆసక్తి)...08/12/23న ప్రచురణ అవుతుంది

త్వరలో

ఇంటింటి వెన్నెలలు(సరికొత్త పూర్తి నవల)... ప్రచురణ అవుతుంది

15, జులై 2022, శుక్రవారం

సంస్కారం...(కథ)

 

                                                                                        సంస్కారం                                                                                                                                                                                     (కథ)

మనసు మంచి నడవడిని కలిగి ఉండటాన్ని హృదయ సంస్కారం అంటారు. ... కోపం లేకపోవడం, సామరస్యంతో ఉండటం, త్యాగ భావన ఉండటం, అతి ప్రవర్తన లేకుండటం, ఎవరి మనసు నొప్పించకుండా ఉండటం, మానవ సంబంధాలను దెబ్బతీయకపోవడం, ప్రతీకారం లేకుండటం కూడా సంస్కారామే. 

ఈ కథలో హీరోయిన్ సురేఖ కి అతి సన్నిహితురాలైన స్నేహితురాలుకి పెళ్ళి సెటిల్ అవుతుంది. పెళ్ళి రోజు దగ్గర పడుతున్నా స్నేహితురాలి ఇంటి నుండి సురేఖకి పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు. స్నేహితురాలి పెళ్ళికి తానే దగ్గరుండి అన్ని పనులు చేయాలని తాపత్రయపడ్డ సురేఖకి పెళ్ళి శుభలేఖ అందకపోవడంతో నిరాస పడుతుంది. ఆ కాలనీలో సురేఖ చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో వాళ్ళందరికీ పెళ్ళి శుభలేఖ ఇచ్చిన సురేఖ స్నేహితురాలి కుటుంబం సురేఖకు ఎందుకు పెళ్ళి శుభలేఖ ఇవ్వలేదు? కారణం తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సంస్కారం...కథ @ కథాకాలక్షేపం-1 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి