11, జులై 2022, సోమవారం

త్యాగ ఫలితం...(కథ)


                                                                                      త్యాగ ఫలితం                                                                                                                                                                                   (కథ) 

త్యాగమనేది ఒక గొప్ప శక్తి. త్యాగానికి ఫలితం ఎప్పుడూ దొరుకుతుంది. అది ప్రకృతి అందించేది. కానీ, ఫలితం ఎదురు చూసి త్యాగం చేయకూడదు.

 త్యాగానికి కూడా ఒక హద్దూ పద్దూ వుండాలా. స్నెహం గొప్పదే, ఎవరూ కాదనరు...కానీ స్నేహం కోసం ఒకరు తమ జీవితాన్నే త్యాగం చేయాలనుకోవడం వొట్టి మూర్కత్వం కాదా?

 "నువ్వు చేస్తున్న ప్రేమ త్యాగం నీ ఒక్క మనసు పైనే అధారపడిందా?...నిన్ను ప్రేమించిన నా మనసుపై నీకు కనీసం జాలి కుడా కలగట్లేదా? మీ ఆడవాళ్ళు అంటూంటారే 'మనసు ఒకరికిచ్చి శరీరాన్ని యంత్రంగా మార్చి మరొకరితో కాపురం చేయడం మోసం! వంచన!' అని... మాటలు ఒక్క మీ ఆడవాళ్ళకు మాత్రమే సొంతం కాదు, మగవారికి కూడా సొంతమైనదే. ఒకరిని ప్రేమించి, మరొకరిని పెళ్ళి చేసుకోవడం నా వల్ల కాదు ...అయినా తెలియక అడుగుతున్నా నా మనసుపై ఒత్తిడి తెచ్చే అధికారం నీకెవరిచ్చారు? "

 చిన్నగా నవ్విన అర్చన "నువ్వే నవీన్... అధికారం నువ్వే ఇచ్చావు. నీ ప్రేమను నాకు తెలిపిన రోజు 'నీ కొసం ఎటువంటి త్యాగమైనా చేశ్తాను అని నువ్వు చెప్పావు...గుర్తులేదా?... అధికారంతోనే...సారీ, చనువుతోనే నీ మీద ఒత్తిడి తెస్తున్నా"

 అర్చన ఒత్తిడికి నవీన్ లొంగిపోయాడా? అర్చన అసలు తన ప్రేమను ఎందుకు త్యాగం చేసింది? దాని వలన అర్చన పొందిన ఫలితం ఏమిటి?...తెలుసుకోవటానికి కథ చదవండి

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

త్యాగ ఫలితం...(కథ) @ కథా కాలక్షేపం-1

**************************************************************************************************** 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి