మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-7 of 13)....29/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

22, జులై 2022, శుక్రవారం

'నాన్నా' రా! ... (కథ)

 

                                                                                 'నాన్నా' రా!                                                                                                                                                                        (కథ)

ప్రతి చిన్న విషయానికీ కొడుకు, కోడలూ తనని తిడుతున్నారని, అవమానపరుస్తున్నారని భర్త దగ్గర మొరపెట్టుకుంది అరవై సంవత్సరాల రాజ్యం

"ఏమండీ...ఇంకాసేపు కూడా నేను ఇక్కడ ఉండలేనండి. మన అబ్బాయి, కొడలూ మనల్ని కష్ట పెడుతుండటం నేను సహించలేకపోతున్నాను. రండి...ఎక్కడికైనా వెళ్ళిపోదాం!" ఏడుస్తున్న భార్య రాజ్యం ను చూసిన సుబ్రమణ్యానికి గుండె పగిలిపోయేటట్టు అనిపించింది.

"నా పెన్షన్ డబ్బుతో మనం ఎలాగైనా కాలం గడపవచ్చు రాజ్యం. కానీ, అరవై ఏళ్ళు దాటిన మన వొళ్ళు మనకి సహకరించటంలేదే"

"అయినా పరవాలేదండి. మీకు నేను, నాకు మీరు, ఇద్దరం ఒకరినొకరు సహాయం చేసుకుంటూ ఏలాగో కాలం గడిపేద్దాం.కానీ  ఊరిలోనే మనం ఉండకూడదు. వీళ్ళ మొహాలనే చూడకూడదు. వీళ్ళ కళ్ళకు కనిపించనంత దూరం వెళ్ళిపోదాం"

సరే రాజ్యం...నువ్వు ఏడవకు. నేను ఏర్పాటు చేస్తాను"

భార్య చెప్పినట్లు దూరంలో ఉన్న ఒక వృద్దుల వసతి గ్రుహంలో భర్త వాళ్ళు ఉండటానికి ఏర్పాటు చేశాడు. కొడుకూ, కోడలుకూ కనిపించనంత దూరానికి వెళ్ళిపోయారు...తీరా అక్కడికి వెళ్ళాక అక్కడ వాళ్ళకు జరిగింది ఇంకొకటి?.....అదేమిటో, ఎందుకుజరిగిందో తెలుసుకోవటానికి కథ చదవండి.

కథను చదవటానికి క్రింది లింకును క్లిక్ చేయండి:

"నాన్నా...రా"...(కథ) @ కథా కాలక్షేపం-1

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి