16, జులై 2022, శనివారం

“హమ్మయ్య...!”… (కథ)

 

                                                                                           “హమ్మయ్య...!                                                                                                                                                                                 (కథ)

"అమ్మా రేపే నువ్వు బయలుదేరి ఇక్కడికి రా. లేకపోతే...నేను అక్కడికి వచ్చేస్తాను..."

"ఏమిటి విషయం సుధా...? ఏదైనా సమస్యా?" కూతురు మాటలతో ఆదుర్ధా పడినా, దాన్ని కనబడ నివ్వకుండా నిదానంగా అడిగింది తల్లి.

"చాలా ఉంది! ఫోన్ లో ఎన్నని చెప్పమంటావు?...ఇక్కడికిరా...చెబుతాను..." అని చెప్పి ఫోన్ కట్ చేసింది.

కూతురు ఇంతకు ముందెప్పుడూ అలా మాట్లాడిందే లేదు. మాట్లాడుతున్నప్పుడే ఎప్పుడూ అలా ఫోన్ కట్ చేసిందీ లేదు.

ఫోనులో మాట్లాడింది కాపురానికి వెళ్ళిన భానుమతి యొక్క ఒకే కూతురు సుధా. మాటల్లో ఒక విధమైన వణుకు. తల్లి భానుమతి భయపడిపోయింది. ‘జాతకం మ్యాచ్ అయ్యిందా అను చూసి, తెలిసిన వాళ్ళూ...తెలియని వాళ్ళు అని అందరి దగ్గర వాకబు చేసే ఒక మంచి రోజు సుధాను అల్లుడికిచ్చి పెళ్ళి చేశాము. అల్లుడు ఎప్పుడూ నవ్వు మొహంతోనే కనిపిస్తాడు. గట్టిగా మాట్లాడటం కూడా అల్లుడు భరధ్వాజ్ కు తెలియదుసడన్ గా అతన్ని ఒక విలన్ గా ఆలొచించుకోవటానికి భానుమతికి సాధ్యపడటం లేదు.

'హమ్మయ్య' అని ఎప్పుడనుకుంటారు? ఏదైనా ఒక పెద్ద సమస్య పైరిష్కారమైనప్పుడు? మరి కథలో 'హమ్మయ్య' అనుకున్నది ఎవరు? కూతురా? తల్లా? అంటే కూతురి ఇంట్లోని సమస్య పరిష్కారమైనట్లే కదా? సమస్య ఏమిటి? ఎందుకు కూతురు తల్లిని వెంటనే బయలుదేరి రమ్మంది?....ఇవన్నీ తెలుసుకోవటానికి కథ చదవండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

“హమ్మయ్య...!”… (కథ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి