29, జులై 2022, శుక్రవారం

నిద్రలేని రాత్రులు…( పూర్తి నవల)

 

                                                                               నిద్రలేని రాత్రులు                                                                                                                                                           (పూర్తి నవల)

కష్టాలు శాశ్వతం కావుక్షణకాలం కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారికోసం నిజ జీవత గాధ ఆదర్శం కాగలదు.

మానవుడు తల్లి-తండ్రుల ధర్మాలకు అణుగుణంగా నడుచుకుంటే అతనిపై దేవుని యొక్క కృప ఉంటుంది. కానీ ఎప్పుడైతే అతడు దేవుని యొక్క ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తాడో అతనికి జీవితం లో కష్టాలు మొదలవుతాయి.

కొన్ని రకాల కష్టాలకు మానవుని యొక్క ప్రవర్తనే కారణంగా ఉంటుంది.. వారు చేసుకున్న కొన్ని చేష్టల ప్రతిఫలం బహుశా వారు  దారికి తిరిగి రావచ్చేమోనని కూడా విధంగా జరిగుండచ్చు

మానవుని చర్యలు మరియు అతని బాహ్యప్రపంచానికి మధ్య లోతైన సంబంధం ఉంది.

 కష్టాలు వస్తున్నాయి అంటే కాలం పరిక్షిస్తోందని అర్థం. ఇంకేదో మంచి జరగబోతోందని అర్ధం. వాటిని ఎదురుకొని.. పరిష్కరించుకోవాలి. అంతేగాని బాధపడుతూ కష్టాలకు కారణాలను వెతక కూడదు.

నవలలోని నాయకురాలు సౌందర్య, తన సొంత ప్రవర్తన కారణంగా కష్టాల పాలవుతుంది. కష్టాలకు కుమిలి పోయి ఆత్మహత్య చేసుకోవటానికి పూనుకుంటుంది.

సమయంలో నవలలోని నాయకుడు అనిల్, ఆమెను కాపాడి వేరే దారిలేక తనతో పాటూ తన గదికి తీసుకు వెడతాడు. రోజు నుండే వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు మొదలవుతాయి.

..........వాళ్ళిద్దరికీ నిద్రలేని రాత్రులు ఎప్పుడు ముగిసింది? సౌందర్య ప్రవర్తన వలన కష్టాలకు కుమిలిపోయి ఆత్మహత్యకు పూనుకుంటుంది?

 తనకు ఎటువంటి సంబంధమూ లేని ఒక అమ్మాయిని కాపాడి నిద్రలేని రాత్రులను అనిల్ ఎందుకు కొని తెచ్చుకున్నాడు? వీటన్నిటికీ సమాధానం నవల మీకు అందిస్తుంది.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నిద్రలేని రాత్రులు…(పూర్తి నవల) @ కథా కాలక్షేపం-2 

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి