నాన్-స్టిక్ పాన్‌పై గీతలు పడితే దాన్ని వాడకండి?...(సమాచారం)...31/03/23 న ప్రచురణ అవుతుంది

తీరం ముగ్గులు...(సీరియల్).....PART-4 of 13)....01/04/23న ప్రచురణ అవుతుంది

పామూ,బాలుడు కరుచుకున్నారు: బాలుడు బ్రతికే,పాము చచ్చే....(ఆసక్తి)....02/04/23న ప్రచురణ అవుతుంది

5, జులై 2022, మంగళవారం

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి)

 

                                                         సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం                                                                                                                                                    (ఆసక్తి)

శివుడికి అంకితం చేసిన అనేక పుణ్యక్షేత్రాలలో, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రత్యేకం. ఎందుకంటే కొండలలో  శివుడికి అంకితం చేయబడిన చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాల  మాదిరిగా కాకుండా, స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం సముద్రంలో ఉంది. మీరు కరెక్టుగానే చదివారు; ఈ ఆలయం సముద్ర తీరంలో కాదు, ఇది సముద్రంలోనే ఉంది.

కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థలపురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది...అలా ఎందుకు జరుగుతోంది? తెలుసుకోవటానికి ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవండి:

ఈ ఆర్టికల్ ను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

సముద్రంలో అదృశ్యమై,తిరిగి కనబడే ఆలయం...(ఆసక్తి)@ కథా కాలక్షేపం 

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి