మేళతాళాలు (కథ)
సాగర్, నీరజ ఇద్దరూ ఒకే కంపెనీలో , అకౌంట్స్ సెక్చన్లో పనిచేస్తున్నారు. నీరజ అకౌంట్స్ లో తనకు ఏ డౌట్ ఉన్నా తనకంటే సీనియర్ అయిన సాగరను అడిగి తెలుసుకుని పనిచేసేది.
అలా ఉద్యోగంలో ఏర్పడిన పరిచయం కొన్ని రోజులకు స్నేహంగా మారింది. కొన్ని రోజులకు ఇద్దరి స్నేహమూ, ప్రేమగా మారింది.
ఇద్దరూ తమ ప్రేమ గురించి వాళ్ల పెద్దవాళ్లకు చెప్పటానికి భయపడ్డారు. నీరజ ఇంట్లో ఆమె పెళ్ళికి ఏర్పాట్లు తీవ్రంగా మొదలుపెట్టారు. నీరజ చాలమందిని రిజెక్ట్ చేసింది. చివరగా ఆమె తండ్రికి కోపం వచ్చి, ఈ సారి చూడ బోయే పెళ్ళికొడుకును నువ్వు రిజెక్ట్ చేసినా నీ తలవంచి అతనితోనే పెళ్ళి జరుపుతాను అని బెదిరించారు. నీరజకు కూడా వచ్చే పెళ్ళికొడుకును రిజెక్ట్ చేయటానికి రీజన్ దొరకలేదు. ఈ మాటే సాగర్ కి చెప్పినప్పుడు అతను మన ప్రేమ గెలవదు. నువ్వు మీ ఇంట్లో చూసిన అతన్నే పెళ్ళి చేసుకో అని చెబుత్తు ఇక మనం 'విడిపోదాం' అని కూడా చెప్పాడు.
ఏడుస్తూ ఇంటికి తిరిగి వెళ్ళిన నీరజ ఏం చేసింది? పెద్దలు చూపిన సంబంధమే ఒప్పుకుందా? లేక మళ్ళీ సాగర్ ను కన్విన్స్ చేయగలిగిందా?...తెలుసుకోవటానికి ఈ కథ చదవండి:
ఈ కథ చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మేళతాళాలు...(కథ)@ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి