ప్రతిఫలం (కథ)
మనం ఒకరికి సహాయం చేస్తే...దానికి ప్రతిఫలంగా మనకు సహాయం కావలసిన సమయంలో, అది పలురెట్లుగా మనకు తిరిగి దొరుకుతుంది...అనేది వివరించే అద్భుతమైన కథ ఇది. ఆ ప్రతిఫలం ఎలా దొరికిందో ఈ కథ చదివి తెలుసుకోండి.
మాధవ్ ఏడుస్తూ వేపచెట్టు కింద
ఒక రాయి మీద కూర్చోనున్నాడు. ఆ రాయే లేకపోతే వర్షంలో తడిసిపోయిన మట్టినేల మీద
కూర్చోవలసి వచ్చేది. చినిగిపోయిన అతని నిక్కరు వలన ఒంటిమీద బురద అతుక్కునేటట్టు
జరిగేది.
నిక్కరు చినిగిపోయుండడం చూసిన
పక్కవీధి కుర్రాళ్ళు, “రేయ్!
ఇటు చూడండిరా. వీడి వెనుక పోస్ట్ ఆఫీసు!” అని చెబుతూ గేలి చేశారు. వాళ్ళల్లో ఒకడు
ఆ చిరుగులో చెయ్యిపెట్టి దాన్ని చాలా పెద్దది చేసి గలగలమని నవ్వాడు.
నిక్కరు చాలా పెద్ద సైజులో
చిరిగిపోయుండటంతో, వాడు సిగ్గుపడి
అలాగే ఆ చెట్టుకిందే కూర్చుండిపోయాడు. ఏం చేసి తన మానాన్ని కాపాడుకోవాలో
అతనికి తెలియలేదు. వాడు చొక్కా కూడా
వేసుకోలేదు. అది ఉండుంటే దాన్ని కిందవైపు చిరిగిన చోట ఒక విధంగా కట్టుకుని,
చినిగిన నిక్కరు చోటును కప్పిపుచ్చుకుని ఇంటికి వెళ్ళుంటాడు. వాడికి
ఉన్నదే ఒకే ఒక చొక్కానే. ఆ రోజు పొద్దున్నే దాన్ని ఉతికి ఆరేసింది వాడి
తల్లి.....అప్పుడు అందింది ఒక సహాయం.....ఆ అందిన సహయానికి మాధవ్ రుణం ఎలా
తీర్చుకున్నాడో ఈ కధ చదివి తెలుసుకోండి.
మాధవ్ ఏడుస్తూ
వేపచెట్టు కింద
ఒక రాయి
మీద కూర్చోనున్నాడు.
ఆ రాయే
లేకపోతే వర్షంలో
తడిసిపోయిన మట్టినేల
మీద కూర్చోవలసి
వచ్చేది. చినిగిపోయిన
అతని నిక్కరు
వలన ఒంటిమీద
బురద అతుక్కునేటట్టు
జరిగేది.
అతని తల్లి, తాను
పనిచేస్తున్న ఇంటి
యజమానురాలు దగ్గర
నుండి తెచ్చిన
లావైన కుర్రాడి
ఒకతని పాత
నిక్కరు అది.
జారిపోతున్న దాన్ని
అతను మాటిమాటికీ
ఎత్తి పట్టుకుని
నడవాల్సి ఉండేది.
ఆరునెలల పైనుండే
ఆ నిక్కరును
వేసుకుంటున్నాడు.
నిక్కరు చినిగిపోయుండడం
చూసిన పక్కవీధి
కుర్రాళ్ళు, “రేయ్!
ఇటు చూడండిరా.
వీడి వెనుక
పోస్ట్ ఆఫీసు!” అని చెబుతూ
గేలి చేశారు. వాళ్ళల్లో
ఒకడు ఆ
చిరుగులో చెయ్యిపెట్టి
దాన్ని చాలా
పెద్దది చేసి
గలగలమని నవ్వాడు.........
నిక్కరు చాలా
పెద్ద సైజులో
చిరిగిపోయుండటంతో, వాడు
సిగ్గుపడి అలాగే
ఆ చెట్టుకిందే
కూర్చుండిపోయాడు.
ఏం చేసి
తన మానాన్ని
కాపాడుకోవాలో అతనికి
తెలియలేదు.
వాడు చొక్కా
కూడా వేసుకోలేదు.
అది ఉండుంటే
దాన్ని కిందవైపు
చిరిగిన చోట
ఒక విధంగా
కట్టుకుని, చినిగిన
నిక్కరు చోటును
కప్పిపుచ్చుకుని ఇంటికి
వెళ్ళుంటాడు. వాడికి
ఉన్నదే ఒకే
ఒక చొక్కానే.
ఆ రోజు
పొద్దున్నే దాన్ని
ఉతికి ఆరేసింది
వాడి తల్లి.
కాబట్టి, ‘బాగా
చీకటి పడిన
తరువాత తన
గుడిసెవైపుకు ఒకే
పరుగున పరిగెత్తాల్సిందే’ అని
అనుకున్నాడు.
‘పుల్లలు
ఏరుకురావటానికి
వెళ్ళిన కొడుకు
ఇంకా తిరిగి
రాలేదే’ అని
అమ్మ ఆందోళన
పడుతూ ఉంటుంది
అని అనుకున్నప్పుడు
వాడికి ఏడుపు
ఇంకా ఎక్కువయ్యింది.
ఆ సమయంలో
పక్కవీధిలో ఉంటున్న
అమ్మాయి ఒకత్తి
అనుకోకుండా అక్కడికి
వచ్చింది. వాగులో
నుండి మంచినీళ్ళు
తీసుకువెళ్ళటానికి
బిందెతో వచ్చింది.
ఆమెను వాడు
చూసున్నాడే కానీ, ఆమె
పేరు అదీ వాడికి
తెలియదు.
వెక్కి వెక్కి
ఏడుస్తున్న వాడిని
చూసిన వెంటనే, నిలబడ్డ
ఆమె “ఏమిటి
తమ్ముడూ? ఎందుకు
ఏడుస్తూ కూర్చోనున్నావు? ఏం
జరిగింది...ఎందుకు
చెట్టు వెనుక
దాక్కున్నావు...?” అని
అడిగింది.
ఏం జరిగిందో
వివరించటానికి
అతను సిగ్గు
పడ్డాడు. చెబితే
మంచిదే అని
అనిపించింది. ఆమె
ద్వారా తన
తల్లికి వార్త
వెళ్ళి చేరితే, ఇంకొక
నిక్కరు లేక
ఏదైనా ఒక
తుండు లేక
గుడ్డతో ఆవిడ
అక్కడకు రావచ్చు.
అనే నమ్మకం
వాడికి కలిగింది.
తలవంచుకుని, “అక్కా!
నా నిక్కరు
వెనుక ఉన్న
చిరుగును పక్కవీధి
కుర్రాళ్ళు పెద్దది
చేసి పరిగెత్తుకుని
వెళ్ళిపోయారు. పెద్దదిగా, ఎక్కువగా
చిరిగిపోయింది
కాబట్టి నాకు
బయట తిరగటానికి
సిగ్గుగా ఉంది.
అందుకే చీకటి
పడిన తరువాత
బయలుదేరదామని ఈ
చెట్టు కింద
కూర్చున్నాను” అన్నాడు.
“మళ్ళీ
వర్షం వచ్చేటట్టు
ఉంది...ఉండు, నేనొక
పనిచేస్తాను...” అన్న ఆమె, బిందెను
కింద పెట్టేసి
తిరిగి నిలబడి, తన
ఓణీ పైభాగాన్ని
లాగి అందులో
నుండి రెండు
మూరల వరకు
పంటితో కరిచి
చింపి అతని
దగ్గర జాపింది.
“ఇది
చుట్టుకుని వెళ్ళు
తమ్ముడూ. ఏడవకు...”
“మంచి
ఓణీని చింపేసేవే
అక్కా?”
“అందులో
ఏముంది? మూడు
గజాలు రెండు
గజాలు అయ్యింది.
అది నాకు
సరిపోతుంది. దొమలూ
రావు. అంతే.
లే. ఇదిగో.
చుట్టుకుని బయలుదేరు”
“చాల
థ్యాంక్స్ అక్కా!” అని చెప్పి
వాడు బయలుదేరాడు.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ప్రతిఫలం...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి