ఎక్కువ కాలుష్యాన్ని గ్రహించగలిగే కుడ్యచిత్రం (ఆసక్తి)
ఈ కుడ్యచిత్రం 780 చెట్ల వలె ఎక్కువ కాలుష్యాన్ని గ్రహిస్తుంది
ఒక భవనంపై
ఒక
కుడ్యచిత్రాన్ని
చిత్రించడం
ద్వారా
అది
780
చెట్లు
కాలుష్యాన్ని-శుభ్రపరిచేంత
ప్రభావాన్ని
కలిగి
ఉంటుందని
ఎవరూ
ఏ
రోజూ
ఊహించి
ఉండరు.
కన్వర్స్ స్పోర్ట్స్ వేర్ కంపెనీ వారి సిటీ-ఫారెస్ట్ ప్రచారంలో భాగంగా పోలిష్ నగరమైన వార్సాలో తాజా కుడ్యచిత్రం సౌందర్యంగానూ, ఆహ్లాదకరమైన కళాకృతిగానూ ఉండటం మాత్రమే కాదు, పట్టణ కాలుష్యాన్ని పరిష్కరించడానికి ఒక తెలివిగల మార్గం కూడా. బిజీగా ఉన్న పొలిటెక్నికా మెట్రో స్టేషన్ కు ఎదురుగా ఉన్న ఒక భవనంపై టైటానియం డయాక్సైడ్తో ఫోటోకాటలిటిక్ పెయింట్ ఉపయోగించి పెయింట్ చేయబడిన, తెలివిగల కుడ్యచిత్రం సూర్యరశ్మితో కూడిన రసాయన ప్రక్రియ ద్వారా హానిచేయని నైట్రేట్లుగా మారడానికి ముందు గాలిలో ఉన్న కలుషితాలను ఆకర్షిస్తుంది.
KNOxOUT అని
పిలువబడే
ఆ
పెయింట్, కార్లు, కర్మాగారాలు
మరియు
విద్యుత్
కేంద్రాలు
విడుదల
చేసే
నత్రజని
ఆక్సైడ్
(NOx)
కుడ్యచిత్రం
యొక్క
ఉపరితలంతో
సంబంధంలోకి
వచ్చినప్పుడు
ప్రతిస్పందిస్తుంది.
నత్రజని
ఆక్సైడ్లను
నీరుగా, చిన్న
మొత్తంలో
CO2 మరియు
కాల్షియం
నైట్రేట్
గా
మార్చే
ప్రక్రియకు
సూర్యకాంతి
ఉత్ప్రేరకంగా
పనిచేస్తుంది.
కాల్షియం
నైట్రేట్
వర్షం
పడినప్పుడు
కొట్టుకుపోతుంది.
అది
కుడ్యచిత్రం
మరింత
కాలుష్య
కారకాలను
ఆకర్షించడానికి
ఉపయోగపడుతుంది.
బ్యాంకాక్ మరియు
బెల్గ్రేడ్
తరువాత, పర్యావరణ
అనుకూలమైన
కుడ్యచిత్రానికి
ఆతిథ్యమిచ్చిన
వార్సా
మూడవ
నగరంగా
అవతరించింది.
అయితే
లిమా, సిడ్నీ, జకార్తా, మనీలా, సావో
పాలో, శాంటియాగో, జోహన్నెస్బర్గ్, మెల్బోర్న్, బొగోటా, మరియు
పనామా
సిటీ.నగరాలలో
ఈ
కుడ్యచిత్రాలు
ఎక్కువగా
చోటు
చేసుకోబోతున్నాయట.
కన్వర్స్ సిటీ
ఫారెస్ట్
ప్రాజెక్ట్
యొక్క
ప్రధాన
భావన
‘చెట్లను నాటడం’
అనే
ఆలోచన, అవి
పెరగలేకపోవచ్చు.
పోలిష్
కళాకారులు
మాసిక్
పోలాక్
మరియు
డేవిడ్
రిస్కీ
ఈ
చిత్రాన్ని
రూపొందించారు, కాని
అసలు
పెయింటింగ్
స్థానిక
ఆర్టిస్ట్
హబ్
గుడ్
లుకింగ్
స్టూడియో
చేత
చేయబడింది.
"మంచి
భవిష్యత్తు
గురించి
నా
దృష్టి
మా
ప్రాజెక్ట్
మీద
బాగా
ప్రతిబింబిస్తోంది.
దీనిని
నేను
నగరం
మరియు
ప్రకృతి
యొక్క
సహజీవనం
వలె
చూస్తున్నాను.
ఒకదానికొకటి
సంపూర్ణంగా
కలిసి
ఉంటుంది”
అని
డేవిడ్
అన్నారు.
ఇప్పటివరకు సృష్టించిన
మూడు
కుడ్యచిత్రాలు
1,470
చెట్ల
గాలి
కాలుష్యాన్ని
శుభ్రపరిచే
సామర్థ్యాన్ని
కలిగి
ఉన్నాయని, ఇది
నిజమైతే, అందరినీ
ఆకట్టుకుంటుంది.
దీనిని
ప్రశ్నగా
వేసి
చూడంది, ఈ
హైటెక్
పెయింట్
ఎందుకు
ఎక్కువగా
ఉపయోగించబడటంలేదు?
ఈ పైంటును
ఉపయోగించి
ఢిల్లీ
నగరమంతా
ఉన్న
గోడలమీద
కుడ్యచిత్రాలు
ఎందుకు
వేయించకూడదు?....ప్రస్తుతం
అత్యధిక
కాలుష్య
నగరంగా
పేరు
తెచ్చుకున్న
ఢిల్లీలో
కాలుష్యం
తగ్గించే
తీరాలి...ఇదొక
మార్గం
కాదా?
Image Credits: To those who took the original photos.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి