కొంచం మైనస్-కొంచం ప్లస్ (కథ)
సర్వ రోగాలను దూరం చేసేది ఆనందం...అంతేకాదు ఆనందం మనుష్యులకు ఆయుష్షు పెంచుతుంది. మనిషి జీవితాంతం ఆనందంగా గడపాలంటే ఎంతో కష్టపడాలి. చాలా మంది కావలసినంత డబ్బు సంపాదిస్తే జీవితాన్ని ఆనందంగా గడపవచ్చని బ్రమలో పడతారు. కానీ అది నిజంకాదని చివరి దశలో తెలుసుకుంటారు. మనం జీవితాంతం ఆనందంగా ఉండాలంటే మన జీవితంలో మన చుట్టూ ఉండే మనుష్యులతో మనం స్నేహంగా ఉండాలి. అది జరగాలంటే మన జీవితంలో మనం కలుసుకునే ప్రతి మనిషితోనూ మనం కలుపుగోలుగా ఉండాలి. ఇది సాధ్యపడాలంటే మనం ప్రతి మనిషిలోనూ ఉన్న ప్లస్ పాయింట్లను మాత్రమే తీసుకుంటూ వాళ్ళ పరిచయాన్నీ, స్నేహాన్నీ ఎంజాయ్ చేయలి. ఎవరినీ ఎనిమీగా చూడకూడదు. అదే ఈ కథలో చెప్పబడింది.
ఎవరు ఎవరికి ఇది చెప్పారో తెలుసుకోవటానికి ఈ కథ చదవండి.
ఈ సరికొత్త కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
కొంచం మైనస్-కొంచం ప్లస్...(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి