నిజాయతీ (కథ)
పెద్ద మనసుతో, కూతురి ఆనందమే ముఖ్యమనుకున్న నెంబర్ ఒన్ బిజినస్ మ్యాన్, ఆస్తిపరుడైన తండ్రి తన కూతురు ప్రేమకు, పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తను చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలొచించకుండా తన మీద నమ్మకంతో ప్రేమించిన వాడినే పెళ్ళి చేసుకోవటానికి అంగీకరించిన తండ్రి పెద్ద మనసును, ప్రేమను కన్నీటితో అర్ధం చేసుకున్న కూతురు ఎందుకైనా మంచిదని, ఎంతో ఆలొచించి తన ప్రేమికుడికి ఒక పరీక్ష పెడుతుంది.
ఆమె పెట్టిన పరీక్ష ఏమిటి? ఆ పరీక్షలో అ ప్రేమికుడు గెలిచాడా? ఆ కూతురు, తండ్రి యొక్క పెద్దమనసుకు, ప్రేమకు న్యాయం చేసిందా?....తెలుసుకోవాలంటే ఈ కథ చదవండి.
బట్టలు ఇస్త్రీ
చేసి
ఇమ్మని
మూర్తీ
దగ్గర
ఒక
జత
బట్టలు
(ప్యాంటూ, చొక్కా)
ఇచ్చేసి
వెళ్ళింది
ఆ
కొట్టుకు
కొత్తగా
వచ్చిన
ఆ
అమ్మాయి.
ఆ
అమ్మాయిని
మూర్తి
ఇంతకు
ముందు
ఎక్కడా
చూడలేదు.
బహుశ
ఆ
వీధిలో
కొత్తగా
కట్టిన
అపార్టు
మెంటుకు
కొత్తగా
వచ్చుంటారు
అనుకున్నాడు
మూర్తి.
ఆ
బట్టలను
తీసుకుని, కొంచంగా
నీళ్ళు
జల్లి, చుట్టినప్పుడు, 'జేబులో' ఐదు
వందల
రూపాయల
నోటు
ఉన్నది
తెలిసింది.
మూర్తీ
ఆ
నోటును
తీసుకుని
జేబులో
పెట్టుకున్నాడు.
ఆ సమయంలో ఒక కారు వచ్చి ఆ ఇస్త్రీ కొట్టు ముందు ఆగింది. అందులో నుండి దిగి వచ్చింది అభిరామి. మూర్తి ప్రేమికురాలు.
బట్టలను ఇస్త్రీకి
ఇవ్వటానికి
వచ్చినప్పుడు, కష్టపడి
జీవించాలి
అనే
అతని
జీవిత
ఆశయానికి
ముగ్ధురాలైపోయి
మనసు
పారేసుకుంది.
ఆస్తులు గల తండ్రి దగ్గర మాట్లాడి పెళ్ళికి ఆయన అంగీకారం తీసుకుంది. అది చెప్పటానికే అక్కడికి వచ్చింది.
ఇంతలో ఇంతకు
ముందు
ఇస్త్రీ
చేయటానికి
బట్టలు
ఇచ్చిన
ఆ
యువతి
అక్కడికి
వచ్చింది.
"అన్నా బట్టలు
ఇస్త్రీ
చేసారా? తొందరగా
ఇవ్వండి"
అన్నది.
ఇస్త్రీ చేసి
ఉంచిన
బట్టలను
ఆమెకు
ఇచ్చాడు
మూర్తి.
ఇంతలో ఆ
అమ్మాయి
ఫోనుకు
ఒక
కాల్
వచ్చింది.
"అలాగా సార్.
నేను
చూడలేదు
సార్.
అడుగుతా"
అని
చెబుతుంటే
ఫోను
కట్
అయ్యింది.
"అన్నా...ఇందులో
డబ్బులేమైనా
ఉన్నదా? మరిచిపోయి
మా
యజమాని
డబ్బులు
చొక్కా
జేబులోనే
ఉంచేశారట.
నేనూ
చూడకుండా
అలాగే
బట్టల్ను
నీకు
ఇచ్చాను"
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకును క్లిక్ చేయండి:
నిజాయితీ...(కథ) @ కథా కాలక్షేపం-1
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి