22, ఆగస్టు 2022, సోమవారం

మహాలక్ష్మి...(కథ)

 

                                                                                 మహాలక్ష్మి                                                                                                                                                                                            (కథ)

ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో దేశం సస్యస్యామలంగ వుంటుంది. అందుకే ఒక కవి స్త్రీ గురించి ఇలా రాసాడు బ్రతుకు ముల్లబాటలో జతగా స్నేహితురాలవయ్తివి...కన్నీళ్ళు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లెవైతివి...వెనక ముందు రాలినప్పుడు వెన్నుతట్టిన భార్యవైతివి...పురిటి నొప్పుల బాధ తెలియని పురుష జాతికి తల్లివైతివి...అని అన్నారు. కష్టంలో ముందుండి...సుఖంలో క్రిందుండి...విజయంలో వెనకుండి ...ఎల్లప్పుడు పక్కనుండేదే స్త్రీ.

కాని నేడు స్త్రీలు బయటకు వచ్చి పురుషులతో పోటీగా చదువుతూఉద్యోగాలు చేస్తూ, పురుషుల పరిమితమైన విజయాల్ని సైతం దక్కించుకుంటున్నారు, పూర్తి ఆర్థిక స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. ఆధునిక కాలంలో ఆడది అబల కాదు 'సబల' అనగా పురుషులతో సమాన స్థాయికి చేరుకోగలదు అని నిరూపించుకుంటున్నారు. నేటి స్త్రీ ఉద్యోగాల వల్ల ఎంతో ఒత్తిడి ఎదుర్కొకుంటోంది.

ఇంతమారినా ఇంకా స్త్రీని వ్యాపార ప్రకటనలలో, సినిమాలలో స్త్రీని ఒక ఆటబొమ్మగా సెక్స్ సింబల్ గా మాత్రమే చూపిస్తున్నారు....కానీ, ఇంకా ఎంతోమంది పురుషులు స్త్రీపట్ల అత్యంత గౌరవం కలిగి మహాలక్ష్మిగా చూస్తున్నారు. కథలో పేదరికంలో ఉంటున్న ఒక పురుషుడు స్త్రీని ఎలా చూసాడో చూడండి.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మహాలక్ష్మి...(కథ) @ కథా కాలక్షేపం-1 

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి