29, ఆగస్టు 2022, సోమవారం

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు యొక్క వింత కథ...(మిస్టరీ)

 

                                                         ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెదడు యొక్క వింత కథ                                                                                                                                                          (మిస్టరీ)

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు అతని శరీరం నుండి దొంగిలించబడిన తరువాత జరిగిన దేమిటి?--అదొక వింత కథ.

ఐన్‌స్టీన్...ప్రపంచంలోనే అత్యంత మేధావిగా పేరు పొందిన భౌతిక శాస్త్రవేత్త అనేది అందరికీ తెలుసు. అంతే కాదు, ఆయన మేధస్సు వెనుక దాగిన రహస్యాన్ని తెలుసుకోడానికి ఎంతోమంది ప్రయత్నించేరు అనేది కూడా మీకు తెలిసుంటుంది.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మరణించిన కొన్ని గంటల తర్వాత, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడును శవపరీక్ష చేసిన అవకాశవాద పాథాలజిస్ట్, ఆయన మెదడును స్వాధీనం చేసుకున్నాడు (దొంగలించాడు) - తర్వాత 30 ఏళ్లు రెండు జాడిలలో ఉంచాడు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మెదడు యొక్క వింత కథ...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి