23, ఆగస్టు 2022, మంగళవారం

మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది...(మిస్టరీ)

 

                                                                    మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది                                                                                                                                                                     (మిస్టరీ)

'డాలీ' గొర్రె ఆవిష్కరించబడిన 20 సంవత్సరాల నుండి ప్రజలు క్లోనింగ్ యొక్క భవిష్యత్తును ఎదురుచూస్తున్నారు.

క్లోనింగ్ టెక్నాలజీని ఎక్కువగా వ్యవసాయ రంగం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి టెక్నాలజీ ఆ తరువాత ఎక్కడికి వెళ్తుంది? అనే ప్రశ్న అందరి మదిలోనో మెదలుతోంది.

మానవ స్టెమ్ సెల్ క్లోనింగ్ తో పరిమిత పరీక్షలు జరుగుతున్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో క్లోనింగ్ యొక్క అనువర్తనం జంతువులలోనే ఉంటుందని చెబుతున్నారు.

"క్లోనింగ్ అనే పదం జీవసంబంధమైన పద్దతిలో జన్యుపరంగా ఒకేలాంటి కాపీలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే అనేక విభిన్న ప్రక్రియలను కలిగిన ఒక ప్రక్రియ" అని నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ గ్రూప్ యొక్క వెబ్సైట్ వివరిస్తోంది. దాని యొక్క సరళమైన పద్దతి, క్లోనింగ్ ఒక జీవి యొక్క జన్యు భాగాన్ని తీసుకొని మరొక ప్రదేశంలో పునర్ సృష్టి చేయడం ద్వారా పనిచేస్తుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మానవ క్లోనింగ్ ఎక్కడ ఉన్నది...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి