కేరళ దేవాలయంలో రోబోటిక్ ఏనుగు...(ఆసక్తి)....26/09/23న ప్రచురణ అవుతుంది

మిణుగురు పురుగులు…(సీరియల్/PART-6 of 13)...27/09/23న ప్రచురణ అవుతుంది

భారతదేశపు టీనేజ్ 'స్లమ్ ప్రిన్సెస్', ఒక నిజ జీవిత సిండ్రెల్లా కథ…(ఆసక్తి)...28/09/23న ప్రచురణ అవుతుంది

రైల్లో వచ్చిన అమ్మాయి...(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది

19, ఆగస్టు 2022, శుక్రవారం

బెర్ముడా ట్రయాంగిల్...(మిస్టరీ)

 

                                                                            బెర్ముడా ట్రయాంగిల్                                                                                                                                                                              (మిస్టరీ)

గత 500 సంవత్సరాలలో, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా (లేదా డెవిల్స్) ట్రయాంగిల్ అని పిలువబడే ఒక త్రిభుజాకార విభాగంలో ఓడలు మరియు విమానాలు తప్పిపోయాయి. ఈ మర్మమైన ప్రాంతం బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ ఆఫ్ బెర్ముడాకు మియామా, ఫ్లోరిడా, యు.ఎస్. మరియు అమెరికన్ భూభాగంమైన ప్యూర్టో రికో సరిహద్దుగా ఉన్నాయి.

అదృశ్యం గురించి ప్రస్తావించిన తొలి కథనం 1950 లో ‘ది మయామి హెరాల్డ్‌’ దినపత్రికలో లో వచ్చింది. దీనినే "డెవిల్స్ ట్రయాంగిల్" అని కూడా వ్యవహరించడం జరుగుతుంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

బెర్ముడా ట్రయాంగిల్...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి