'గ్రహాంతర వాసులు భూమిపై చాలా కాలంగా ఉన్నారు'!!!...(ఆసక్తి)...03/05/23 న ప్రచురణ అవుతుంది

మరవటం మర్చిపోయాను...(సీరియల్/PART-2 of 24)....04/06/23న ప్రచురణ అవుతుంది

దిక్కు మార్చుకున్న గాలి...(కథ)....05/06/23న ప్రచురణ అవుతుంది

జాబిల్లీ నువ్వే కావాలి …(సరి కొత్త కథ)...ప్రచురణ అయ్యింది.

6, ఆగస్టు 2022, శనివారం

బొమ్మ కాదా? మరి?...(మిస్టరీ)

 

                                                                                      బొమ్మ కాదా? మరి?                                                                                                                                                                           (మిస్టరీ)

మెక్సికో నగరంలోని ఒక బట్టల కొట్లోని బొమ్మ, బొమ్మ కాదట. అది బట్టల కొట్టు మాజీ యజమానురాలు కూతురి మృతదేహం అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

మెక్సికో దేశంలోని చీహుహూ అనే నగరంలో 'లా పాపులర్ అనే పేరుతో వివాహానికి సంబంధించిన బట్టలు అమ్మే ఒక షాపు ఉంది. షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి గానీ 'లా పాస్కౌలిత  అనే పేరున్న ఒక బొమ్మ( షాపులోని మరే బొమ్మకూ పేరు లేదు) బొమ్మ కాదని, అది చనిపోయిన షాపు యజమానురాలు కూతురు యొక్క భద్రపరచబడిన మృత దేహం అని చెబుతున్నారు. లా పాస్కౌలిత అనే బొమ్మ బట్టల కొట్లో గత 80 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నదట.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

బొమ్మ కాదా? మరి?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి