11, ఆగస్టు 2022, గురువారం

వెదర్ వార్ ఫేర్: వాతావరణ నియంత్రణ జరుగుతొందా?...(మిస్టరీ)

 

                                                      వెదర్ వార్ ఫేర్: వాతావరణ నియంత్రణ జరుగుతొందా?                                                                                                                                               (మిస్టరీ)

వెదర్ వార్ ఫేర్--- మధ్య మాట తరచుగా వినబడుతోంది. శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలు ఉపయోగించి అగ్రరాజ్యాలు ఇతర (తమకు ఎదురు చెప్పే) దేశాల వాతావరణంలో మార్పిడి తీసుకు వచ్చి దేశాలలో కరువు, వరదలు, తుపానలు, భూకంపాలు సృష్టిస్తున్నాయని చెబుతున్నారు. కానీ సంగతిని ఎవరూ నిరూపించలేకపోతున్నారు.

వాతావరణ మార్పిడికి అవసరమైన టెక్నాలజీ అగ్రరాజ్యాల దగ్గర ఉన్నదని అందరికీ తెలుసు. అయితే టెక్నాలజీని యుద్ధాలలో వాడకూడదని 1978 జెనీవా సమావేశంలో అగ్రదేశాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. కానీ రహస్యంగా శక్తివంతమైన వాతావరణ నియంత్రణ పరికరాలతో పరిశోధనలు జరుగుతున్నాయని, జరిగాయని, పరిశోధనలను ఇతర దేశాల వాతావరణంపై వాడుతున్నారని/వాడారని అగ్రరాజ్యాలపై ఒక నింద ఉంది. దీనికి కారణాలేమిటో తెలుసుకుందాం.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వెదర్ వార్ ఫేర్: వాతావరణ నియంత్రణ జరుగుతొందా?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి