బంధుత్వాలు (కథ)
వివాహం ద్వారా లేదా
ప్రత్యుత్పత్తి ద్వారా వ్యక్తుల మధ్య ఏర్పడే సంబంధమే బంధుత్వం.
ఊహ తెలిసిన దగ్గరనుండి డబ్బుచుట్టూ
ఆలోచనలు చేయడం ప్రారంభమైంది. 8 లేక 10 ఏళ్ళ పిల్లని కానీ పిల్లాడిని కానీ పెద్దయ్యాక ఏం చేస్తావు? అని అడిగితే దాదాపుగా అందరూ
చెప్పే సమాధానం “బాగా డబ్బు సంపాదిస్తాను.” అనే ఉంటోంది. ఇంకొక పెను మార్పు
ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యష్థి కుటుంబాలు వచ్చాయి. అన్నదమ్ముల కుటుంబాలు,అమ్మ నాన్నలతో కలిసి ఉండడం
పోయి ఎవరి కుటుంబాలు విరివిగా తయారయ్యాయి. ఆ బాధ కూడా దాటిపోయి నేడు భార్యా భర్తలు
కూడా వ్యక్తిగత అభివృద్ధి కోసం దూరప్రాంతాలలో బ్రతకాల్సి వస్తోంది.బంధాల విలువ
అంతగా దిగజారిపోయి డబ్బు, పేరు ప్రఖ్యాతులు ప్రాముఖ్యత సంపాదించుకున్నాయి.
ఒంటరితనం చాలా నరకం. ఒంటరిగా
ఉండబోతామనే భావనే నరకం. ఆ భావం వచ్చిన వెంటనే బంధం కోసం,బంధుత్వం కోసం వెతుకులాట
ప్రారంభంవుతుంది. నిన్నటి దాకా తన ప్రవర్తన కూడా ఒంటరితనం గురించి ఆలోచించలేదు
అనేది గుర్తుకు వస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితి. అదే ఈ కథ.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
బంధుత్వాలు...(కథ) @ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి